ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జరిమానా

50 Viewsమద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు జరిమానా సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13 తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం పట్టణంలో పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా నలుగురు,వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా శుక్రవారంం సిద్ధిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కాంతారావు, న్యాయమూర్తి  […]

ప్రాంతీయం

గజ్వేల్ లో ఎస్సీలకు వైస్ చైర్మన్ ఇవ్వాలి…

18 Viewsగజ్వేల్ లో ఎస్సీలకు వైస్ చైర్మన్ ఇవ్వాలి… మాల మానాడు రాష్ట్ర కార్యదర్శి నీరుడి స్వామి… సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్ లో మున్సిపాలిటీ ఎస్సీలకు వైస్ చైర్మన్ ఇవ్వాలని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి నీరుడి స్వామి,మాట్లాడుతూ గతంలో పది సంవత్సరాల నుండి మున్సిపాలిటీ ఎన్నికలు జరిగాయి ఒకసారి బీసీ బిడ్డ మున్సిపల్ చైర్మన్ ఓసి లక్కీ వైస్ చైర్మన్ రెండోసారి మున్సిపల్ గెలిచిన తర్వాత ఓసీలకు చైర్మన్ […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాలు నడిపిన వ్యక్తులకు రెండు రోజులు జైలు శిక్ష

49 Viewsమద్యం సేవించి వాహనాన్ని నడిపిన ఇద్దరు (02) వాహనదారులకి (02) రోజుల జైలు శిక్ష సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐప్రవీణ్, కుమార్, తన సిబ్బందితో కలిసి గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాలలో వాహనాలు తనిఖీ చేయగా 11మంది వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా ఫిబ్రవరి. […]

ప్రాంతీయం

మంచిర్యాల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం

12 Viewsమంచిర్యాల జిల్లా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ పార్టీదే విజయం సాధించింది. 60 డివిజన్లో ఇప్పటివరకు 45 కార్పొరేటర్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకున్నది. 5 స్థానాలలో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. బిజెపి పార్టీ ఒక స్థానం గెలుచుకుంది.

ప్రాంతీయం

10 వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాచకొండ గోపాలరావు విజయం

8 Views10 వ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి రాచకొండ గోపాలరావు విజయం సాధించింది. 2 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి పుట్ట యశోద విజయం సాధించింది. 11 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సుద్దమల్లా హరికిషన్ విజయం సాధించింది.

ప్రాంతీయం

చేర్యాల లో కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి,క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

65 Views  చేర్యాల లో కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి,క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిద్దిపేట జిల్లా, చేర్యాల ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 చేర్యాల పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాల లో చేర్యాల మున్సిపాలిటీ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి,క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ప్రాంతీయం

గజ్వేల్ లో కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి, క్షేత్రస్థాయిలో పరిశీలిన

98 Viewsకౌంటింగ్ ప్రక్రియను గజ్వేల్ లో ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి, క్షేత్రస్థాయిలో పరిశీలిన సిద్ధిపేట జిల్లా, గజ్వేల్ ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్ పట్టణంలోని ఎడ్యుకేషన్ హబ్ లో గజ్వేల్ మున్సిపాలిటీ సంబంధించి కౌంటింగ్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె. హైమావతి, క్షేత్రస్థాయిలో పరిశీలించి కౌంటింగ్ సాఫీగా కొనసాగేలా తగు సూచనలు, ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్

ప్రాంతీయం

గంజాయి రవాణా, విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్: 26 గ్రాముల గంజాయి స్వాధీనం

33 Viewsగంజాయి రవాణా, విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్ట్: 26 గ్రాముల గంజాయి స్వాధీనం సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనర్ ప్రత్యేక ఆదేశాల మేరకు పట్టణంలో గంజాయి వినియోగాన్ని రవాణాను పూర్తిగా అరికట్టే చర్యల్లో భాగంగా సిద్దిపేట టూ టౌన్ పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.ఉదయం సుమారు 9 గంటల సమయంలో టూ టౌన్ పోలీసులు కెసిఆర్ నగర్  పరిసర ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, గుండ్ల చెరువు సమీపంలో […]

ప్రాంతీయం

పులి పాదముద్రలను గుర్తించిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ రాణి

15 Viewsపులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ రాణి క్షేత్రస్థాయిలో పరిశీలన సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 కోహెడ మండల పరిధిలోని సింగరాయ గుట్టల పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో, సిద్దిపేట్ లీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ రాణి  క్షేత్రస్థాయిలో పర్యటించారు. పులి పాదముద్రలు కనిపించిన ప్రాంతాలను పులి సంచరిస్తున్న […]

ప్రాంతీయం

అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా చేయడమే సీఎం కప్పు ఉద్దేశం

8 Viewsఅంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా చేయడమే సీఎం కప్పు ఉద్దేశమని జిల్లా కలెక్టర్, స్పోర్ట్స్ చైర్పర్సన్ హైమావతి అన్నారు సిద్దిపేట జిల్లా, ఫిబ్రవరి 13, తెలుగు న్యూస్ 24/7 గ్రామీణ ప్రాంత క్రీడాకారులను గుర్తించి అంతర్జాతీయ స్థాయి పోటీలలో పాల్గొనేలా చేయడమే సీఎం కప్పు ఉద్దేశమని జిల్లా కలెక్టర్, స్పోర్ట్స్ చైర్పర్సన్ హైమావతి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన సెకండ్ ఎడిషన్ సీఎం కప్ జిల్లాస్థాయి పోటీలో ప్రారంభ కార్యక్రమానికి […]