మంచిర్యాల జిల్లా INTUC అధ్యక్షులుగా ఎన్నికైన పూదరి తిరుపతి కి మంచిర్యాల శాసన సభ్యులు ప్రేమ్ సాగర్ రావు నియామక పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా పూదరి తిరుపతి కి హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ, కార్మికుల సంక్షేమం కోసం మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాము.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్పొరేటర్ తూముల నరేష్ ,కార్పొరేటర్ సుద్దమల్ల హరికృష్ణ , నాయకులు రమణ ,పాల్గొన్నారు.





