ప్రాంతీయం

నూతన ఆర్ముడు కానిస్టేబుల్స్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న సి పి

78 Viewsరామగుండం పోలీస్ కమీషనరేట్. ప్రజల భద్రతలో భాగంగా ఎలాంటి సంఘటన జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకునేలా QRT టీమ్ ల ఏర్పాటు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కి ఎంపిక కాబడిన నూతన ఆర్ముడు కానిస్టేబుల్స్ లకు రామగుండం కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఈరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది అట్టి కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ఐజి హాజరై సిబ్బంది యొక్క స్కాడ్ డ్రిల్, […]

ప్రాంతీయం

ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించండి

127 Viewsమంచిర్యాల జిల్లా. ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించండి. నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ. ఎమ్మెల్సీ పట్టబద్రుల ఎలక్షన్ లో నాకు మొదటి ప్రాధాన్యతగా మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి అని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఎమ్మెల్సీ పట్టభదల అభ్యర్థి, ఎమ్మెల్సీ పట్టబద్రుల ఓటర్లను  నరేందర్ రెడ్డి కోరారు. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ […]

ప్రాంతీయం

ఉద్యోగులను చర్చకు పిలువకపోతే కలెక్టరేట్ ముట్టడిస్తాం – బిజెపి

52 Viewsమంచిర్యాల జిల్లా. సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులను చర్చలకు పిలువకపోతే బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్లను ముట్టడిస్తాం – బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులు గత 20 రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  ఉద్యోగులకు సంఘీభావం తెలుపడం జరిగింది. 20 రోజులుగా ఎస్ ఎస్ ఏ ఉద్యుగులు సమ్మె చేస్తున్న ప్రభుత్వం కనీసం చర్చలకు […]

ప్రాంతీయం

గీట్ల సునీత అధ్యక్షతన 4వ తరగతి కార్యవర్గ సమావేశం

150 Viewsమంచిర్యాల జిల్లా. నేడు గీట్ల సుమీత్ అధ్యక్షతన మంచిర్యాల జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. మన దేశ మాజీ ప్రధాన మంత్రివర్యులు డాక్టర్ మనోహన్ సింగ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ దేశానికి చేసిన సేవలను గుర్తుచేసుకొని తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల యూనియన్ మంచిర్యాల జిల్లా తరుపున ప్రగాఢ సంతాపం మరియు 2 నిముషాలు మౌనం పాటించడం జరిగింది. ఎజెండా అంశాలు కూడా […]

ప్రాంతీయం

గ్రామశాఖ ఆధ్వర్యంలో సీఎం సహాయనిధి చెక్కు అందజేత…

76 Viewsముస్తాబాద్, డిసెంబర్ 29 (24/7న్యూస్ ప్రతినిధి): గూడూరు గ్రామశాఖ అధ్యక్షులు చాకలి బాబు ఆధ్వర్యంలో బత్తిని శెంకయ్యకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన సహాయనిధి 21.వేల రూపాయలగల చెక్కును గూడూరు గ్రామంలో బాధితునికి అందించారు. ఈ కార్యక్రమంలో చాకలి బాలు, కాసులవాద శ్రీను, భూపెల్లి దుర్గయ్య, బత్తిని అనిల్, చెక్కపల్లి నరసయ్య, చెక్కపల్లి బాను, చెక్కపల్లి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

చలో పూణే భీమ్ కోరేగావ్ మహోత్సవాలను విజయవంతం చేయండి

55 Viewsమంచిర్యాల జిల్లా. చలో పూణే భీమ్ కొరేగావ్ మహోత్సవాలను జయప్రదం చేయండి. పిలుపునిచ్చిన ఆర్పిఐ ( ఐ )పార్టీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ రమేష్ చంద్ర. జనవరి 1 2025 న మహారాష్ట్ర లోని పూనే భీమ్ కోరేగావ్ మహోత్సవాలను జయప్రదం చేయండి అని ఆర్.పి.ఐ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రమేష్ చంద్ర పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నేడు మంచిర్యాలలో జరిగిన ఆర్పిఐ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంటరానితనానికి, అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన […]

ప్రాంతీయం

4 రోజుల పాటు ఏపీజీవీబీ సేవలు నిలిపివేత

114 Views4 రోజుల పాటు ఏపీజీవీబీ సేవలు నిలిపివేత సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28 ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) బ్రాంచీలు తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం అవుతున్న క్రమంలో నాలుగు రోజులపాటు బ్యాంకు సేవలు నిలిచిపోనున్నాయని బ్యాంక్ చైర్మన్ ప్రతాప్రెడ్డి చెప్పారు. ఈ నెల 28 నుంచి 31 వరకు బ్యాంక్ సేవలు నిలిపివేయనున్నట్లు వివరించారు.  అత్యవసరాల కోసం ఈ నెల 30, 31 తేదీల్లో రూ.10వేల వరకు విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని […]

ప్రాంతీయం

ఆర్యవైశ్య మహాసభ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ 

73 Viewsఆర్యవైశ్య మహాసభ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సిద్దిపేట జిల్లా గజ్వేల్  డిసెంబర్ 28 సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని కిరాణా అసోసియేషన్ కార్యాలయంలో శనివారం ఆర్యవైశ్య మహాసభ సమావేశం గజ్వేల్ మండల ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జగ్గయ్య  శేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహాసభ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించి, ఆర్యవైశ్య మహాసభ బాధ్యులకు నియామక పత్రాలు అందజేశారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్యవైశ్య మహాసభ సిద్దిపేట జిల్లా […]

ప్రాంతీయం

సిద్దిపేట జిల్లా మిమిక్రీ రమేష్ కు అభినందనలు

145 Views  సిద్దిపేట జిల్లా మిమిక్రీ రమేష్ కు అభినందనలు సిద్దిపేట జిల్లా డిసెంబర్ 28 సిద్దిపేట జిల్లా మిమిక్రీ రమేష్ కు అభినందనలు చంద్రముఖి ఆర్ట్స్ క్రియేషన్ ఆధ్వర్యంలో పద్మశ్రీ డాక్టర్ నేరెళ్ల వేణు మాధవ్ గారి జన్మదిన పురస్కరించుకొని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ , నందమూరి తారకరామారావు ఆడిటోరియం లో ఆంధ్ర, తెలంగాణ తెలుగు రాష్ట్రాల ప్రాంతాల నుంచి విచ్చేసిన మిమిక్రీ కళాకారులు మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా […]

ప్రాంతీయం

పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. ఇవి వేసుకుంటే గుండెపోటును ఆహ్వానించినట్లే

62 Viewsపారాసిటమాల్ ట్యాబ్లెట్స్ ఈ వయసు వారికి డేంజర్‌.. ఇవి వేసుకుంటే గుండెపోటును ఆహ్వానించినట్లే! సిద్దిపేట జిల్లా డిసెంబర్ 27 ప్రతి ఇంట్లో పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తప్పనిసరిగా ఉంటాయి. జలుబు, దగ్గు, తలనొప్పి, జ్వరం.. ఇలా సర్వరోగ నివారిణిగా వీటిని ఎడాపెడా వాడేస్తుంటాం. ఇలా డాక్టర్ల సలహా తీసుకోకుండా పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ తీసుకోవడం ప్రాణాలకు ముప్పు తలపెడుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, ఒంట్లో కాస్త నలతగా ఉన్ని పారాసిటమాల్ మాత్ర వేసుకోవడం […]