63 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ సత్వర న్యాయం జరుగుతుందనీ భరోసా కలిగించాలి* *చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడే వారి పట్ల కఠినముగా వ్యవహారించాలి : రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ శ్రీనివాస్ ఐపిఎస్.,* ప్రజలకు ఇబ్బందులకు గురిచేస్తూ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల పోలీసులు కఠినముగా వ్యవహారించాలని రామగుండం పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ఈరోజు మందమర్రి సీఐ ఆఫీస్, పోలీస్ స్టేషన్ ను రామగుండం పోలీస్ […]
హోంగార్డ్ లకి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు
86 Viewsరామగుండం పోలీస్ కమిషరేట్. ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డ్ లకి సీపీ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు పోలీస్ శాఖలో గత 43 సం,, లుగా హోం గార్డ్ గా జె. ఓదెలు హోం గార్డ్ నంబర్ .288, 20 సంవత్సరాలు గా టి. సత్తమ్మ మహిళా హోం గార్డ్ -795, 28 సంవత్సరాలుగా, పి. లక్ష్మి మహిళ హోం గార్డ్ -146, విధులు నిర్వహించడం జరిగింది. ఇట్టి హోంగార్డ్ లు ఈ రోజు ఉద్యోగ విరమణ […]
డిసెంబర్ 31 నూతన సంవత్సర వేల ట్రాఫిక్ ఆంక్షలు, డ్రంకెన్ డ్రైవ్ ముమ్మరంగా తనిఖీలు ఎస్సై…
65 Views ముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): కొత్త సంవత్సర వేళ డిసెంబరు 31 రాత్రి ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఎస్ఐ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ సిహెచ్. గణేష్ మాట్లాడుతూ డిసెంబర్ 31 దృష్ట్యా, రాత్రిపూట వాహన తనిఖీలు ముమ్మరం డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక డ్రైవ్ ర్యాష్ డ్రైవింగ్, మితిమీరిన వేగం, ఫుల్ హారన్, చట్టానికి విరుద్ధంగా ఉల్లంఘించే విన్యాసాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పువని ముస్తాబాద్ ఎస్సై సిహెచ్. గణేష్ తెలిపారు.
అయ్యప్ప పడి పూజ లో పాల్గొన్న ఎంపి వంశీ కృష్ణ
72 Viewsజగిత్యాల జిల్లా. అయ్యప్ప పడి పూజ లో పాల్గొన్న పెద్దపల్లి ఎంపి వంశీ కృష్ణ ధర్మపురిలో ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొనడం ఆనందంగా ఉంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు అందరికీ శాంతి, సంపద, ఐకమత్యం కలిగించాలని కోరుకుంటున్నానన్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి, లక్షమన్ కుమార్, వంశీ కృష్ణ మరియు అయ్యప్ప స్వాములకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
పోలీస్ కమీషనరేట్ లో పాత వాహనాల బహిరంగ వేలం
65 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *పాత వాహనాల బహిరంగ వేలం* రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీ ఎం శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఆదేశాల మేరకు పోలీస్ వాహనాల పాత స్పేర్ పార్ట్స్, టైర్స్, బ్యాటరీస్, ఉపయోగించిన ఇంజన్ ఆయిల్ ను జనవరి 03-2025 రోజున రామగుండం పోలీస్ కమిషనరేట్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో బహిరంగ వేలం వేయనున్నట్లు అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలకు చెందిన […]
ఆఫర్, ఆఫర్, ఆఫర్ డిసెంబర్ 31, జనవరి1…
198 Viewsముస్తాబాద్, డిసెంబర్ 30 (24/7న్యూస్ ప్రతినిధి): మండల కేంద్రంలో గత కొన్ని సంవత్సరాలగా ముస్తాబాద్ లో ఓచికెన్ సెంటర్లో పూర్తి అనుభవం పొంది సొంతంగా రాయల్ చికెన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈసందర్భంగా రాయల్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడుతూ డిసెంబర్ 31న అలాగే జనవరి 1న మాయొక్క (సుగుణ) కోళ్లు రుచికరమైన చికెన్ పేపర్లో నిర్ణయించిన దరకన్నా ప్రత్యేక ఆఫర్ 40రూ. తక్కువ పెడుతున్నామన్నారు. ముస్తాబాద్ మండల ప్రజలకు తెలియప రచాలని ఆరోగ్యమైన కోళ్లు […]
రామకోటి సంస్థ ఆధ్వర్యంలో త్రికుటేశ్వర దేవాలయంలో రామ, శివ లిఖిత యజ్ఞం
89 Viewsరామకోటి సంస్థ ఆధ్వర్యంలో త్రికుటేశ్వర దేవాలయంలో రామ, శివ లిఖిత యజ్ఞం భగవంతునికి మించిన భాగ్యం ప్రపంచంలో మరొకటి లేదు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా గజ్జల్ డిసెంబర్ 30 సిద్దిపేట జిల్లాలోని పుల్లూరు బండ లోని త్రికుటేశ్వర దేవాలయంలో సోమవారం నాడు రామ, శివ లిఖిత మహాయజ్ఞం జరిగింది. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఆధ్వర్యంలో దాదాపు 100కు […]
మండల స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో అందె పాఠశాల విద్యార్థుల ప్రతిభ.
192 Viewsమండల స్థాయి సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ లో అందె పాఠశాల విద్యార్థుల ప్రతిభ. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి. డిసెంబర్ 30 మిరుదొడ్డి జడ్పీహెచ్ఎస్ మండల కేంద్రంలో సాంఘిక శాస్త్ర మండల ఫోరం ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్ర టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. పదవ తరగతి(ఈ /ఎమ్ ) విద్యార్థులకు. ఇందులో వివిధ గ్రామాల నుంచి అందే ,కొండాపూర్, అల్వాల్, మిరుదొడ్డి, కాసులబాద్, మల్లుపల్లె, చేప్యాల, కేజీబీవీ, మిరుదొడ్డి మోడల్ స్కూల్ విద్యార్థులకు మిరుదొడ్డి మండల […]
నూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ…
101 Viewsనూతన సంవత్సరం క్యాలెండర్ ఆవిష్కరణ… సిద్దిపేట జిల్లా డిసెంబర్ 30 జగదేవపూర్ గ్రామ స్థానిక ఎల్ఐసి ఏజెంట్ దాచారం మహేష్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను బి.ఎన్.ఆర్.కె జిల్లా అధ్యక్షులు నర్ర బిక్షపతి, మండల అధ్యక్షులు కోట ఆశయ్య.మండల భవన నిర్మాణ కార్మిక సంఘం సంఘం సభ్యుల ఆధ్వర్యంలో దాచారం మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాచారం కనకయ్య. మండల భవన నిర్మాణ కార్మిక సంఘం […]
విద్యుత్ సౌకర్యం కల్పించండి. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్
84 Viewsవిద్యుత్ సౌకర్యం కల్పించండి. గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ డిసెంబర్ 30 జగదేవ పూర్ : మండలం పరిధిలోని లింగారెడ్డిపల్లి గ్రామం నుంచి బీరప్ప దేవాలయం వరకు వీధి దీపాలు లేక గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భంగా సోమవారం స్థానిక గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిక్కుడు సుధాకర్ గ్రామస్తులతో కలిసి గజ్వేల్ లోని విద్యుత్ అధికారి డి ఈ ఓ భాను ప్రకాష్ ను […]










