196 Views నిఘా నీడలో ఎల్లారెడ్డిపేట మండలంలోని కోరుట్లపేట గ్రామం. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి అందరి సహకారం అవసరం. రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షిత ప్రయాణం చేయాలి: జిల్లా ఎస్పీ. ఎల్లారెడ్డిపేట మండలం కోరుట్లపేట గ్రామంలో “నేను సైతం” కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన 11 సీసీ కెమెరాల ప్రారంభోత్సవనికి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ప్రజలకు సీసీ […]
లవ్ ఫెయిల్యూర్ తో ఆత్మహత్య చేసుకున్న యువకుడు
12 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లాలోనీ దండపల్లి మండలం మిల్కీ వెంకటాపూర్ గ్రామంలో బొమ్మెన ప్రశాంత్ అనే యువకుడు ప్రేమించిన అమ్మాయి ప్రేమ తిరస్కరించిందని మనస్థాపనతో తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని దండపల్లి ఎస్సై రాజు వర్ధన్ మీడియాకు తెలిపారు. ప్రశాంత్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దండపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ప్రైవేట్ స్కూల్ బస్సును అడ్డుకున్న బండలింగంపల్లి గ్రామస్తులు
566 Views బండలింగంపల్లిలో ప్రైవేటు పాఠశాల బస్సును అడ్డుకున్న గ్రామస్తులు TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామంలో సర్పంచ్ బాలరాజు నర్సాగౌడ్ ఆధ్వర్యంలో పాలకవర్గం గ్రామంలోని ప్రభుత్వ బడిని బలోపేతం చేయాలని,గ్రామంలోకి ప్రైవేట్ స్కూలు బస్సులు వాహనాలు రాకూడదని ప్రభుత్వ బడిలో సకల సౌకర్యాలు కల్పించడానికి పాలకవర్గం కృషి చేయాలని గ్రామపంచాయతీలో తీర్మానించారు.ఈ మేరకు బుధవారం ఓ ప్రైవేటు పాఠశాలకు సంబంధించిన బస్సు గ్రామంలోకి రావడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.ఈ […]
ఘనంగా 4 వ వార్డు మెంబర్ జన్మదిన వేడుక
39 Viewsములుగు మండలంలోని బస్వాపూర్ గ్రామ 4 వ వార్డు మెంబర్ తలారి దుర్గారావు జన్మదినం సందర్భంగా గ్రామ సర్పంచ్ ,మాజీ సర్పంచ్ ,ఉపసర్పంచ్ ,మాజీ ఉపసర్పంచ్ ,ప్రస్తుత వార్డు సభ్యులు,మాజీ వార్డు సభ్యులు, గ్రామ యూత్ లీడర్స్ ,యువకులు,5 వ వార్డు సభ్యులు బాలెంకు శ్రీను ఆధ్వర్యంలో దుర్గారావు కు శాలువ కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి , ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని అన్నారు.
మొదటి రోజే విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ
478 Views మొదటి రోజే విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ… తిమ్మాపూర్ పాఠశాలలో పుస్తకాల పంపిణీ ప్రారంభించిన ఎంఈఓ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ అందె సుభాష్, ఉపసర్పంచ్ పాలకవర్గ సభ్యులు. TS తెలుగు న్యూస్ 24/7: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మాపూర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరం మొదటి రోజునే మండల విద్యాధికారి గాలిపల్లి కృష్ణహరి విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే […]
మోగిన బడిగంట
96 Views మోగిన బడిగంట ఆదిలో అమాస సెంటిమెంట్ తగ్గిన హాజరు శాతం TS తెలుగు న్యూస్ 24/7: రాష్ట్రంలో పాఠశాలలు సోమవారం పునః ప్రారంభం కాగా బడిగంట మోగింది.కాగా ఈ రోజు అమావాస్య ఉందన్న కారణంతో చాలా మంది తల్లిదండ్రులు విద్యార్థులను పాఠశాలకు పంపించ లేదనే ముచ్చట్లు వినవస్తున్నాయి.దాంతో పాఠశాలలో మొదటి రోజు హాజరు శాతం తగ్గిందని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.ఇది ముందే గమనించిన కొందరు ఉపాధ్యాయులు విద్యకు అమావాస్య అడ్డు కాదని ప్రచారం చేయడంతోనే […]
డీఎన్‌టీఎఫ్‌ఎన్‌టీ జాబితాలో పూసల కులం చేర్పు చారిత్రాత్మక నిర్ణయం.
61 Viewsపూసల కులాన్ని డీఎన్‌టీఎఫ్‌ఎన్‌టీ (డీనోటిఫైడ్ అండ్ నోమాడిక్ ట్రైబ్స్) జాబితాలో చేర్చిన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సిద్దిపేట జిల్లా పూసల సంఘం మాజీ ఉపాధ్యక్షులు ముదరకోళ్ల యాదగిరి స్వాగతించారు. ఈ నిర్ణయం దశాబ్దాలుగా కొనసాగుతున్న సామాజిక గుర్తింపు పోరాటానికి ఫలితమని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల పూసల వర్గ ప్రజలకు విద్య, ఉపాధి, స్వయం ఉపాధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు మరింత సమర్థవంతంగా అందే అవకాశముందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు […]
సర్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలి
84 Views– తెలంగాణ తురక కాశ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ – SIR) ప్రక్రియపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించి, రాష్ట్రంలో 100 శాతం మ్యాపింగ్ పూర్తయ్యేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ తురక కాశ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షరీఫ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ముస్లిం […]










