52 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *రామగుండం కమిషనరేట్ పరిధిలో చైనా మంజా నిషేదం* *నిబంధనలకు విరుద్ధంగా చైనా మాంజా విక్రయించిన, వినియోగించిన చట్టపరమైన చర్యలు.* *ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు: పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,* రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో చైనా మాంజ పై నిషేధం. ఎవరైనా చైనా మంజా అమ్మిన, దాని వలన ఎవరికైనా ప్రమాదం జరిగిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమీషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి […]
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
57 Viewsమంచిర్యాల జిల్లా. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ప్రభుత్వాలకు సంబరాలు చేసుకుంటున్నారు, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
160 Viewsమృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మ్యాకల కనకయ్య ముదిరాజ్ సిద్దిపేట జిల్లా మార్కుక్ జనవరి 6 సిద్దిపేట జిల్లా మర్కుక్ గ్రామంలో గత వారం రోజుల క్రితం పదిరు నర్సింలు పొలంలో పనిచేస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న మార్కుక్ మండల్ బి సి సెల్ అధ్యక్షుడు సిద్దిపేట్ జిల్లా ముదిరాజ్ సంఘం ఉప అధ్యక్షుడు మ్యాకల కనకయ్య ముదిరాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు వారితో పాటు మార్కుక్ […]
రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి: సిపి
62 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *భద్రత మీ జీవితానికి సురక్ష… ప్రమాదారహిత కమీషనరేట్ గా మార్పుకు అందరం సహకరించాలి* *రోడ్డు భద్రత నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలి: పోలీస్ కమిషనర్ శ్రీ ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.,* *రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కమిషనరేట్ లో 5K రన్* ప్రమాద రహిత కమిషనరేట్ గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలి అని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ […]
అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత మిస్టర్ ఫ్రైస్ జట్టు
68 Views*అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత మిస్టర్ ఫ్రైస్ జట్టు* భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి శత జయంతి సందర్భంగా డిసెంబర్ 25 న రఘునాథ్ వెరబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రారంభం అయిన అటల్ బిహారీ వాజపేయి మెమోరియల్ క్రికెట్ 7 వ ఎడిషన్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు మంచిర్యాల పట్టణంలోని శివాజీ గ్రౌండ్ లో నిర్వహించడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా […]
మంచిర్యాలను సర్వాంగసుందరంగా మారుస్తా – ఎమ్మెల్యే
63 Viewsమంచిర్యాలను సర్వాంగసుందరంగా మారుస్తా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మంచిర్యాల ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు భరోసా ఇచ్చారు. శనివారం గోదావరి రోడ్ లో నిర్మిస్తున్న మహాప్రస్థానం, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగిస్తున్న కట్టడాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానన్నారు. మూడేళ్ళ లోపు అన్ని అభివృద్ధి పనులు పూర్తి […]
హైకోర్టు న్యాయవాదుల చేతుల మీదుగా పేరం అలేఖ్యకు సన్మానం
60 Viewsమంచిర్యాల జిల్లా. పేరం అలేఖ్య కు సన్మానం చేసిన హైకోర్టు న్యాయవాదులు. నేడు హిoదూ వాహిని తెలంగాణ వర్క్ షాప్ లో భాగంగా లీగల్ యాక్టివిజం అడ్వకేట్ రోల్ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదుల చేతుల మీదుగా హైకోర్టు న్యాయవాదులు హరిశ్చంద్ర రెడ్డి మరియు రాజ వర్ధన్ రెడ్డి ఉప్పల రాజు చేతుల మీదుగా మంచిర్యాల జిల్లా న్యాయవాది పేరం అలేఖ్యకు సేవలో భాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో భాగంగా సన్మానం చేయడం మరియు షీల్డ్ బహుకరించడం […]
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా హాస్పిటల్లో రోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి.
59 Viewsకొమురం భీం జిల్లా. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా హాస్పిటల్లో రోగులకు వైద్య సౌకర్యాలు కల్పించాలి. *వైద్య విద్యార్థులకు. వసతులు కల్పించాలి – బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. నేడు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రిని బిజెపి బృందం పరిశీలించి వైద్య విద్యార్థులు రెండవ రోజు ధర్నా చేస్తున్న కళాశాలకు వెళ్లి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్న బిజెపి జిల్లా అధికార ప్రతినిధి కేసరి ఆంజనేయులు గౌడ్. […]
నిర్మల్ లో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు
53 Viewsనిర్మల్ జిల్లా. జనవరి 3 న సిపిఐ ఎం ఎల్ రెడ్ స్టార్ పార్టీ ఆధ్వర్యంలో సావిత్రబాయి ఫూలే జయంతి . భారత దేశంలో మహిళల విద్య కోసం ఆమె మరియు ఆమె భర్త మహాత్మా జ్యోతిబా ఫూలే కృషితో, సావిత్ర బాయి ఫూలే మరియు ఫాతిమా షేక్ ల సాకారం తో 1 జనవరి 1848 న పూణే లో బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించబడింది. బ్రాహ్మనియా మనువాద సమాజం నుండి అణచివేత […]
సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు – అంబేద్కర్ సంక్షేమ సంఘం
61 Viewsమంచిర్యాల జిల్లా. సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ సంక్షేమ సంఘం. నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సంజీవయ్య కాలనీ అంబేద్కర్ భవన్లో చదువుల తల్లి, గొప్ప సంఘ సంస్కర్త, సావిత్రిబాయి పూలే గారి 194వ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన మంచిర్యాల జిల్లా అంబేద్కర్ సంక్షేమ సంఘం నాయకులు.అదేవిదంగా సావిత్రిబాయి పూలే గారు మహారాష్ట్ర లోని సాతార జిల్లా నైగావ్ గ్రామంలో 1831 జనవరి […]










