మంచిర్యాల జిల్లా.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ప్రభుత్వాలకు సంబరాలు చేసుకుంటున్నారు, మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
నేడు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు చేస్తున్న నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి మరియు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు చేసుకుంటున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు.
