Breaking News

మీ భద్రతే మా బాధ్యత

60 Viewsజిల్లాలో ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్( MY AUTO IS SAFE) ఫేజ్-2లో భాగంగా 800 ఆటోలకి QR కోడ్ తో అనుసంధానం,ప్రమాద భీమా పత్రాలు అందజేత.* *ప్రయాణికులకు ఆటోలో సురక్షితంగా ప్రయణిస్తున్నామనే నమ్మకం కలిగించాలి.* *ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ,పరిమితి లోపు ప్రయాణికులను ఎక్కించుకోవాలి* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటోలకు అభయ QR కోడ్,డ్రైవర్లుకు ప్రమాద భీమా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ […]

ప్రాంతీయం

ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చెన్నూరు ఎమ్మెల్యే

111 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం. మందమర్రి ఎంపిడిఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి. *వివేక్  కామెంట్స్* తెలంగాణ రాష్ట్ర ప్రజల సొంతిటి కలను సహకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టింది.అరులైన లబ్దిదారులందరికీ ఇళ్లను మంజూరు చేస్తాం.ఇందిరమ్మ ఇళ్లు,రైతు భరోసా,రేషన్ కార్డులు అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేసీఆర్ లక్ష 25 వేల కోట్ల రూపాయలను కాళేశ్వరం ద్వారా […]

ఆధ్యాత్మికం

వేములవాడ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… ఇంతకీ గుడ్ న్యూస్

83 Viewsవేములవాడ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఆన్‌లైన్ సేవలను ఆలయ అధికారులు ప్రారంభించారు. https://vemulawadatemple.telangana.gov.in, https://play.google.com/store/apps/details… వెబ్‌సైట్‌ను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన, బద్ది పోచమ్మ, భీమేశ్వరాలయంతో పాటు అనుబంధ దేవాలయాల సమగ్ర సమాచారం, పూజల […]

నేరాలు ప్రాంతీయం

దొంగతనం కేసులో నిందితుడికి 3సం జైలు శిక్ష…

206 Viewsముస్తాబాద్, జనవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): దొంగతనం కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 200/- రూ. జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తి వేములవాడ మండలం పాజిల్ నగర్ గ్రామానికి చెందిన శివరాత్రి సంపత్ గుర్తించిన నాటి పోలీసులు  ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడిలో పెద్దమ్మతల్లి యొక్క పుస్తె మట్టెలు […]

Breaking News రాజకీయం

పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి

72 Views పారదర్శకంగా అర్హులకు ప్రభుత్వ కార్యక్రమాల లబ్ది చేకూర్చాలి::రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు *పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ ప్రజలు ఆందోళన చెందవద్దు *దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు *గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే *గ్రామ సభల నిర్వహణ పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష […]

నేరాలు

నగదుతో సహా ద్విచక్ర వాహనం చోరీ కేసు నమోదు

86 Views ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించినటువంటి నగదు తో పాటు ద్విచక్ర వాహనం చోరీకి గురైనట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ రమకాంత్ కేసు నమోదు చేశారు. వారి వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన సయ్యద్ జావిద్ అనే వ్యక్తి టీఎస్23 సి4875 నెంబర్ గల తన ద్విచక్ర వాహనంతో కిష్టం పల్లి దారిలో ఉన్న రాచర్ల గొల్లపల్లి వైన్స్ వద్దకు వెళ్లాడు. మద్యం కొనుగోలు చేసి వచ్చేసరికి సయ్యద్ […]

ప్రాంతీయం

ప్రతి బూత్ లో రాజ్యంగా గౌరవ దినోత్సవం ఘనంగా నిర్వహించాలి

67 Viewsమంచిర్యాల జిల్లా ప్రతి బూత్ లో రాజ్యంగా గౌరవం దినోత్సవం ఘనంగా నిర్వహించాలి- బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి . భారత దేశం 75 సంవత్సరాల గణతంత్ర దినోత్సవం పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈరోజు బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  అధ్యక్షతన జిల్లా స్థాయి సమావేశం నిర్వహించి బూత్ స్థాయిలో “రాజ్యాంగ గౌరవ దినోత్సవం” కార్యక్రమం సందర్భంగా చేపట్టాల్సిన […]

నేరాలు

దుమాల ప్రభుత్వ పాఠశాలలో” ఖాకీ కిడ్” కార్యక్రమం

53 Views ఎల్లారెడ్డిపేట మండలం దుమాల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రవేశపెట్టిన “ఖాకీ కిడ్”కార్యక్రమంలో భాగంగా ఎల్లారెడ్డిపేట మాట్లాడుతూ పిల్లలకు సైబర్ క్రైమ్ లు ఎలా జరుగుతాయి సైబర్ క్రైమ్ జరిగినప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేయాలని ప్రతి ఒక్కరూ మీ సెల్ ఫోన్ కు అపరిచిత కాల్స్ కానీ మెసేజ్లు కానీ ఏదేని పిడిఎఫ్ లింకులు కానీ వస్తే ఓపెన్ చేయవద్దని ఓపెన్ చేసి […]

ప్రాంతీయం

బీసీ ఉద్యమంలో మహిళలు భాగస్వామ్యం కావాలి

200 Viewsమంచిర్యాల జిల్లా. బీసీ ఉద్యమంలో మహిళలు భాగస్వామ్యం కావాలి. సావిత్రిబాయి పూలే అభినందన సభలో బీసీ నాయకులు పిలుపు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా శ్రీహర్ష డిగ్రీ కాలేజీలో 2025 సంవత్సరానికి గాను సావిత్రిబాయి పూలే అవార్డు గ్రహీతలైన  అలేఖ్య, ఆడెపు శ్యామల ను ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా నాయకులైన వడ్డేపల్లి మనోహర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బీసీ నాయకులు మాట్లాడుతూ […]

ప్రాంతీయం

విజ్ఞాన్ హైస్కూల్లో రోడ్డు భద్రత వారోత్సవాలు

73 Views ఎల్లారెడ్డిపేట మండలం లోని విజ్ఞాన్ హై స్కూల్లో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై రమాకాంత్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా హెల్మెట్ ధరించాలని తాగి వాహనాలు నడపరాదని మైనర్ లు డ్రైవింగ్ చేయరాదని అతివేగంగా అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని ఒక వాహనంపై ముగ్గురేసి ప్రయాణం చేయకూడదని తల్లితండ్రులు కూడా మైనర్లకు వాహనాలు ఇచ్చి ఏదైనా […]