130 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్.,* *ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు* *పరీక్షా కేంద్రాల వద్ద 163 BNSS-2023 అమలు* గోదావరిఖని లోని బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాల మరియు రామగుండంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష కేంద్రాలను పరిశీలించి పరీక్షలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులకు సిబ్బందికి పటిష్టమైన […]
30 క్వింటల్లా పిడిఎస్ రైసును పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
155 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* ఆటో లో అక్రమంగా రవాణా చేస్తున్న 30 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు సీఐ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ లచ్చన్న మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది కలిసి మంచిర్యాల జిల్లా తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపల్లి బోర్డ్ వద్ద, బెల్లంపల్లి నుండి నుండి తాండూరు వైపుగా వైపుగా ఆటో (TS15UE 2353 […]
ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం..
138 Viewsఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు… ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 52 77 ఓట్ల ఆదిత్యతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]
ఎల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం
71 Views*ఎ ల్లారెడ్డిపేటలో బిజెపి సంబరాలు…* *ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కమలం జయకేతనం* ప్రజాపక్షం /ఎల్లారెడ్డిపేట ఉపాధ్యాయ టీచర్స్ ,(ఎమ్మెల్సీ)ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి మల్కా కొమురయ్య ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కొమురయ్య మొదటి ప్రాధాన్య ఓట్లతోనే ఘనవిజయం సాధించడం పట్ల తమ సమీప ప్రత్యర్థి పి ఆర్ టి యు బలపరిచిన మహేందర్ రెడ్డి పై కొమరయ్య 5277 ఓట్ల ఆదిక్యంతో గెలుపొందారు. ఎట్టకేలకు మల్కా కొమరయ్య విజయం సాధించడంతో ఎల్లారెడ్డిపేట […]
బండి సంజయ్ ని కలిసిన మంచిర్యాల బిజెపి నేతలు
91 Viewsమంచిర్యాల జిల్లా. బండి సంజయ్ ని కలిసిన మంచిర్యాల జిల్లా బిజెపి నేతలు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో నస్పూర్ ఎస్.ఐ బీజేపీ నాయకుల పై ప్రవర్తించిన తీరు పై మరియు పోలీసుల సమక్షంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తల పై చేసిన దాడి గురించి ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ని కలిసి ఘటన […]
గుంటి బాలమని దశదిన కర్మకు హాజరైన బట్టు అంజి రెడ్డి
52 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గుంటి ప్రభాకర్ ఉప సర్పంచ్, ములుగు మండల్ కోపరేటివ్ బ్యాంక్ నెంబర్ గుంటి రాము వాళ్ల అమ్మ గుంటీ బాలమణి దశదిన కర్మకు హాజరైన మెదక్ డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి .అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించటం జరిగింది.వీరి వెంటబక్కవిష్ణు ,కుమ్మరి పెంటయ్య ,కొట్రు నాగేష్ తదితరులు ఉన్నారు.
నూతనంగా ఏర్పాటు అయిన రెడ్డి యువజన సంఘం
101 Viewsపుల్లూర్ గ్రామం లో నూతనంగా ఏర్పాటు అయిన రెడ్డి యువజన సంఘం సిద్ధిపేట, మార్చ్ 3 సిద్ధిపేట రూరల్ మండల పరిది లోని పుల్లూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా రెడ్డి యువజన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది . మాట్లాడుతూ ఏ పనికైనా ముందుండి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యువజన సంఘం సభ్యులు . చిటుకుల ప్రసాద్ రెడ్డి, కూరెల్లి అశోక్ రెడ్డి,చిటుకుల అనిల్ రెడ్డి, ఐరేణి […]
బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు
83 Views*రామగుండము పోలీస్ కమీషనరేట్* బహిరంగ ప్రదేశాల్లో మద్యం పై నిషేధాజ్ఞలు కోనసాగింపు. అనుమతి లేని డ్రోన్,డిజె సౌండ్స్ పై చర్యలు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ పోలీస్ యాక్ట్ అమలు : పోలీస్ కమీషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., సాధారణ పౌరులు ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జోన్ లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను పొడిగిస్తున్నామని […]
అల్మాస్ పూర్ లో సీతారాముల నూతన రథాన్ని ప్రారంభించిన భక్తులు..
431 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా: ఎల్లారెడ్డిపేట మండలంలోని అల్మాస్ పూర్ గ్రామంలో శ్రీ సీతారాముల వారి నూతన రథం ప్రారంభించారు శ్రీ సీతారామ ఆంజనేయ ఆలయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం హోమం చేసి, సీతారాముల వారికి అభిషేకం నిర్వహించి, రథని కి ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించారు, తదనంతరం శ్రీ సీతారాముల వారి మూర్తులను రథంపై గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు చేసి మహిళలు మంగళ హారతులతో కొబ్బరికాయలు స్వామివారికి సమర్పించి పెద్ద సంఖ్యలో భక్తులు […]










