సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ గుంటి ప్రభాకర్ ఉప సర్పంచ్, ములుగు మండల్ కోపరేటివ్ బ్యాంక్ నెంబర్ గుంటి రాము వాళ్ల అమ్మ గుంటీ బాలమణి దశదిన కర్మకు హాజరైన మెదక్ డిసిసి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి .అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించటం జరిగింది.వీరి వెంటబక్కవిష్ణు ,కుమ్మరి పెంటయ్య ,కొట్రు నాగేష్ తదితరులు ఉన్నారు.





