ప్రాంతీయం

నూతనంగా ఏర్పాటు అయిన రెడ్డి యువజన సంఘం

107 Views

పుల్లూర్ గ్రామం లో నూతనంగా ఏర్పాటు అయిన రెడ్డి యువజన సంఘం

 సిద్ధిపేట, మార్చ్ 3

సిద్ధిపేట రూరల్ మండల పరిది లోని పుల్లూరు గ్రామంలో శ్రీ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా రెడ్డి యువజన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది .  మాట్లాడుతూ ఏ పనికైనా ముందుండి కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి యువజన సంఘం సభ్యులు . చిటుకుల ప్రసాద్ రెడ్డి, కూరెల్లి అశోక్ రెడ్డి,చిటుకుల అనిల్ రెడ్డి, ఐరేణి సురేష్ రెడ్డి, ఇర్రి వెంకట్ రెడ్డి, ఇర్రి మల్లారెడ్డి, పెండ్యాల తిరుపతిరెడ్డి, గడ్డం బాలకిషోర్, ఇర్రి తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found