ప్రాంతీయం

అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్.

91 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* అంతర్ జిల్లా వ్యవసాయ మోటార్ల దొంగలు ఇద్దరు అరెస్ట్. వ్యవసాయ మోటార్ల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న పోత్కపల్లి పోలీసులు. నేరస్తుల వివరాలు (A1)సిరిగిరి ప్రసాద్ s/o సమ్మయ్య, 25సం, బుడగజంగం, వృత్తి స్క్రాప్ బిసినెస్, R/ఒ ఓదెల గ్రామం (A2)అంగిడి సాయికుమార్ s/o సమ్మయ్య, 22 సం, ఎరుకల కులం, వృతి కూలి, R/o ఓదెల గ్రామం స్వాదేనం చేసుకున్న వస్తువుల వివరాలు 1. 39 వ్యవసాయ మోటార్స్ మరియు 2. […]

ప్రాంతీయం

35 ఏళ్ల నిర్లక్ష్యాన్ని చీల్చిన వంశీకృష్ణ –140 కోట్లు పెన్షన్ ఫండ్‌కు సాధించారు

45 Viewsపెద్దపల్లి కాన్స్టెన్సీ. 35 ఏళ్ల నిర్లక్ష్యాన్ని చీల్చిన వంశీకృష్ణ – రూ.140 కోట్లు పెన్షన్ ఫండ్‌కు సాధించారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం గత మూడు దశాబ్దాలుగా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. కేంద్ర మంత్రిగా పనిచేసిన కాకా వెంకటస్వామి ఈ పథకాన్ని ప్రారంభించినప్పటికీ, ఆ తరువాత ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెరగలేదు. కార్మికుల భవిష్యత్తు పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పాలక వ్యవస్థల వ్యతిరేకంగా, యువ పార్లమెంటేరియన్ వంశీకృష్ణ ధైర్యంగా రంగంలోకి దిగారు. ప్రతి మెట్టులో […]

ప్రాంతీయం

మాల గురజాల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు

57 Viewsమంచిర్యాల జిల్లా. మాల గురజాల గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజు  ఆదేశానుసారం తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మాల గురుజాల గ్రామంలో వైద్య శిబిరమును ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వైద్య శిబిరంలో 52 మందికి పరీక్షలు చేసి పదిమందికి కిడ్నీ సంబంధిత సమస్యలతో ఉన్నట్లు గుర్తించి పరీక్షలు చేయడం జరిగినది అదేవిధంగా ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వచ్చిన మాదిరిగా ఈ గ్రామంలో ఎలాంటి […]

నేరాలు

టాక్టర్ దొంగలను పట్టుకుని రిమాండ్ తరలించిన పోలీసులు…

450 Viewsముస్తాబాద్,18 (24/7న్యూస్ ప్రతినిధి):  మండలంలో ముగ్గురు దొంగలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిల తెలిపారు. ఫిబ్రవరి నెలలో శుభోదయ సమైక్య సంఘం అధ్యక్షురాలు దేవిక అనే మహిళ ఐచర్ ట్రాక్టర్ తో పాటు కాజా కుట్టుమిషన్ చోరీకి గురైందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై గణేష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తులో భాగంగా సిఐ సాంకేతిక పరిజ్ఞానంతో ముగ్గురు నిందితులు ముస్తాబాద్ కు చెందిన మహమ్మద్ షాదుల్లా, […]

ప్రాంతీయం

బిజెపి ఆధ్వర్యంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రచార కార్యక్రమం

54 Viewsమంచిర్యాల జిల్లా. మంచిర్యాల బిజెపి ఆధ్వర్యంలో వన్ నేషన వన్ ఎలక్షన్ ప్రచార కార్యక్రమం. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆదేశానుసారం బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ సూచన మేరకు ఈరోజు మంచిర్యాల పట్టణం లోని డిగ్రీ కాలేజీ గ్రౌండ్ లో వాకర్స్ నీ కలిసి వారికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ గురించి వివరించడం జరిగింది. లోక్ సభ మరియు శాసనసభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల […]

ప్రాంతీయం

వడగళ్లతో ఆపార నష్టంతో అన్నదాతల ఆశలు ఆవిరి …

62 Viewsముస్తాబాద్, ఏప్రిల్ 18 (24/7న్యూస్ ప్రతినిధి): వడగళ్ల వర్షంతో అన్నదాతలు హరి గోసలు ఏడవడానికి కళ్ళల్లో తడిలేకుండా పోయింది. ఇక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటడంతో బావుల్లో నీరు లేక పొట్టకొచ్చిన వరిపంటలు ఎండిపోయాయి. మరో వైపు చేతికచ్చిన వరి పంటపై వడగళ్లతో   చూస్తుండగా పడడంతో నేలపాలు అవుతుండగా నిస్సహాయ స్థితిలో రైతులు..  కోసిన ఆరబోసి తూకానికి అందించిన ధాన్యం తడిసి ముద్దవ్వడంతో ఆరబెట్టడానికి హరిగోశలు పడుతున్నారు. ఇప్పటికీ మండలంలో వరి కోతలు […]

ప్రాంతీయం

వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు

117 Viewsమంచిర్యాల జిల్లా. వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. సీఆర్ వో- వినియోగదారుల హక్కుల సంస్థ 15వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల ప్రశంసాపత్రం కాన్ స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో వినియోగదారుల రత్న అవార్డు, ఎడ్యుకేషన్ న్యూఢిల్లీ, మంచేరియాల జిల్లా సభ్యులు ఢిల్లీలో జరిగిన సమావేశానికి హాజరైన జాతీయ అధ్యక్షుడు నవీన్ శర్మ, రాష్ట్ర అధ్యక్షుడు రామగురి హరిబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.కిరణ్ కుమార్ ,ఉమ్మడి జిల్లా మహిళ విభాగం తన్నీరు […]

ఆధ్యాత్మికం

ఆలయ నిర్మాణ అభివృద్ధికై విరాళం అందజేత…

121 Viewsకోనరావుపేట ఏప్రిల్ 18(tslocal vibe):రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామంలో ఉన్నటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణ అభివృద్ధికై గోవిందారం గ్రామానికి చెందిన మాధవి శర్మ కుమార్తెలు పూర్ణిమ,లక్ష్మి,సుష్మా ,శ్వేత లు వారి నాన్న కీర్తిశేషులు వెల్మ కన్న లక్ష్మణ శర్మ జ్ఞాపకార్థం విరాళంగా 22116 రూపాయలు,25 గ్రాముల వెండిని గ్రామ మాజీ సర్పంచ్ మంతెన సంతోష్ కు శుక్రవారం అందజేశారు.ఆలయ అభివృద్ధికి సహకరించిన వారి కుటుంబ సభ్యులకు మంతెన సంతోష్ ధన్యవాదాలు […]

ప్రాంతీయం

ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన

42 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ట్రాఫిక్ రూల్స్, రోడ్ సేఫ్టీ పై పోలీస్ కళాబృందం చే అవగాహన. రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ పోలీస్ కళాబృందం చే ట్రాఫిక్ రూల్స్ పై పెద్దపల్లి ట్రాఫిక్ పోలీస్ ఆధ్వర్యంలో పెద్దపెల్లి బస్టాండ్ వద్ద రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల జరుగు అనర్థాలు, సీటు బెల్టు ధరించకపోవడం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర అంశాలపై చక్కటి […]

ప్రాంతీయం

ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి

43 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్. ఆర్మీ ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగాలు సాధించి దేశ భద్రత, ప్రజా రక్షణలో భాగస్వాములు కావాలి: గోదావరిఖని ఏసీపీ రమేష్. అగ్ని వీర్ రిక్రూట్‌ మెంట్‌ టెస్టులో ఉత్తీర్ణతను సాధించేందుకు అందిస్తున్న ఉచిత శిక్షణను అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు. గోదావరిఖని CER క్లబ్ లో అగ్ని వీర్ ఆర్మీ రిక్యూమెంట్‌ ఫిజికల్, రాత పరీక్షకు సన్నదం అయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ లో […]