46 Viewsమంచిర్యాల జిల్లా. వినాయక చవితి సందర్భంగా అధికారులతో మంచిర్యాల ఎమ్మెల్యే సమీక్ష సమావేశం. వినాయక చవితి సందర్బంగా మంచిర్యాల నియోజకవర్గంలోని గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులకు సూచించారు. గణేష్ చతుర్థి మొదలుకొని నిమజ్జనం వరకు మండపాల వద్ద గస్తీ ఉండాలన్నారు. కరెంట్ కేబుల్స్ కింద ఉండే మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది. శానిటేషన్ […]
అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత
28 Viewsరామగుండం పోలీస్ కమిషనరేట్ అనారోగ్యంతో మరణించిన ఎఎస్ఐ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం : పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్., రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ రామకృష్ణపూర్ పోలీస్ స్టేషన్ లో ఎఎస్ఐ గా విధులు నిర్వహిస్తూ ఎం. వెంకట్ రెడ్డి, ఎఎస్ఐ-70 అనారోగ్యంతో మరణించగా ఆయన భార్య శ్రీలత కి భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000/- రూపాయల చెక్ ను ఈ రోజు రామగుండం […]
భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్
27 Viewsమంచిర్యాల జిల్లా భీమారం బీజేపి నాయకుల ముందస్తు అరెస్ట్ తెలంగాణ బీజేపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచందర్ రావ్ ఈరోజు తలపెట్టిన చెలో సచివాలయం సేవ్ హైదరాబాద్ కార్యక్రమానికి వెళ్లకుండా అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్ట్ అయిన వారిలో మండల అధ్యక్షులు బోర్లకుంట శెంకర్ ప్రధానకార్యదర్శి మడెం శ్రీనివాస్, వేల్పుల రాజేష్ యాదవ్, ఉపాధ్యక్షులు సెగ్గెం మల్లేష్ ఉన్నారు.
యువతి అదృశ్యం కేసు నమోదు
183 Viewsఎల్లారెడ్డిపేట మండలంలోని ఎల్లారెడ్డిపేట గ్రామం కు చెందినరోజున గోస్కి అంజలి 22 సంవత్సరాల వయసు గల యువతి అదృశ్యం అయినట్టు గోష్కే అంజలి తండ్రి గోస్కే కృష్ణ హరి, తండ్రి వెంకటయ్య, వయస్సు 56 సంవత్సరాలు, కులం పద్మశాలి, శుక్రవారం రోజున ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వగా తనకి 5 గురు కూతుర్లు, ఒక కుమారుడు సంతానం కలరని, తన చిన్న కూతురు గోస్కే అంజలి, వయస్సు 22 సంవత్సరాలు అనునామే డిగ్రీ పూర్తి […]
నస్పూర్ టౌన్ బిజెపి నాయకుల అక్రమ అరెస్ట్
22 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ టౌన్ బీజేపీ నాయకులను నస్పూర్ పోలీసుల అక్రమ అరెస్ట్ మార్వాడి గో బ్యాక్ ఈరోజు తెలంగాణ బంద్ పిలుపు చట్ట విరుద్ధం. బంద్ కు పిలుపునిచ్చిన వారిని కాకుండా బిజెపి నాయకుల అక్రమ అరెస్టులను వ్యతిరేకిస్తున్నాం. భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా నిర్భయంగా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ అక్రమ అరెస్టులతో హిందువుల ఐక్యతను విడదీయలేరు. ఈ అక్రమ అరెస్టులోనస్పూర్ పట్టణ అధ్యక్షులు సత్రం రమేష్, పట్టణ ప్రధాన […]
బీసీల కోసం బీసీ రాజ్యాధికార పార్టీ
87 Viewsమంచిర్యాల జిల్లా. బీసీల కోసం బీసీ రాజ్యాధికార పార్టీ… బీసీ నాయకుడు ఎమ్మెల్సీ తీర్మారు మల్లన్న. మంచిర్యాలలో ఈరోజు జరిగిన బీసీ రాజ్యాధికార సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న బీసీ నాయకుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేసినారు. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి పార్టీలు ఇవి రెడ్డి, వెలమ పార్టీలని బీసీలకు ఇవి ఎన్నడు న్యాయం చేయాలని అందుకోసమో త్వరలో బీసీల నాయకత్వం లో బీసీల పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని మంచిర్యాలలో వందల మంది బీసీల […]
మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్
42 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* మొబైల్ ఫోరెన్సిక్ వాహనం ప్రారంభించిన రామగుండం పోలీస్ కమిషనర్ నేరానికి సంబంధించి సంఘటన స్థలంలో నిందితులను గుర్తించడంతో పాటు సాక్ష్యాధారాలను సేకరించే ఫోరెన్సిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం రామగుండం పోలీస్ కమిషనరేట్ నూతనంగా మొబైల్ ఫోరెన్సిక్ వాహనాన్ని అందజేసారు. ఈ వాహనాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా […]
అంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి…
62 Viewsఅంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి.. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రైమరీ స్కూల్ వద్ద ఒకే చోట ఉండడం వల్ల బస్టాండ్ మిగతా ఏరియా నుండి వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఒక అంగన్వాడి కేంద్రాన్ని బస్టాండు ప్రదేశానికి తరలించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మేర్చా నాయకురాలు జొనకంటి తేజశ్రీ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు.
యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు.
27 Viewsయూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల వద్ద విస్తృతంగా వాహన తనిఖీలు. యూరియా పంపిణీ కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు. జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్. ఈసందర్భంగా ఎస్పీ మహేష్ బి గీతే మాట్లాడుతూ…. జిల్లాలో యూరియా అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ లో సిబ్బంది […]










