ఎల్లారెడ్డిపేట మండలం తెలుగు న్యూస్24/7 ఫిబ్రవరి 17: కెసిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి లోని పురాతనమైన శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయంలో బ్రాహ్మణ సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది గ్రామ సర్పంచ్ సరోజన దేవి రెడ్డి గ్రామ పాలకవర్గం గ్రామ పురోహితులు బుగ్గ కృష్ణమూర్తి రాచర్ల విద్యాసాగర్ రాము పంతులు మరికొంతమంది పురోహితులు పాల్గొని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు
