తెలంగాణ రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రివర్యులు కేటీఆర్ ముఖ్యఅతిథిగా #BRSV రాష్ట్ర కార్యవర్గ సమావేశం. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంచిర్యాల నియోజకవర్గం బిఆర్ఎస్వి తరుపున పాల్గొన్న BRSV రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర టూరిజం శాఖ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ ని మర్యాదపూర్వకంగా కలిసిన మంచిర్యాల నియోజకవర్గ BRSV అధ్యక్షులు దగ్గుల మధు, మంచిర్యాల పట్టణ అధ్యక్షులు సాయి, పట్టణ ఉపాధ్యక్షులు చిప్పకుర్తి జగన్, నాయకులు మహమ్మద్ సాజిద్ చోటు ,
ఒడిగా కిరీటి, నక్క తిరుపతి, సాజిద్, విద్యార్థి నాయకులు ఎగ్గణ సాయి కిరణ్ ,చిట్టి బాద్షా,అంజత్ ఖాన్,శ్రావణ, సంజయ్ ,ప్రవీణ్ మరియు తదితర నాయకులు పాల్గొన్నారు
