వర్గల్ మండల బిజెపి కార్యవర్గ సమావేశం మండల శాఖ అధ్యక్షులు శ్రీరామ్ శ్రీకాంత్ మరియు మండల ఉపాధ్యక్షులు జాలిగామ శంకర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికార ప్రతినిధి మరియు వర్గల్ మండల బిజెపి ఇన్చార్జ్ పూదరి నరసింహ గౌడ్ (నందన్ గౌడ్) ముఖ్యఅతిథిగా పాల్గొనడం జరిగింది మరియు మండల పదాధికారులు అన్ని మోర్చల అధ్యక్షులు పదాధికారులు పాల్గొనడం జరిగింది
