డీజేఎఫ్ మిత్రులకు స్వాగతం..సుస్వాగతం
డిసెంబర్ 18
ప్రియమైన మిత్రులారా…జర్నలిస్టుల హక్కుల సాధనలో అలుపెరగని పోరాటం చేస్తూ రాష్ట్రంలో అతి పెద్ద పాత్రికేయ సంఘంగా ఉన్న డీజేఎఫ్ తెలంగాణ రాష్ట్ర మహాసభను జనవరి10.2025 శుక్రవారం నాడు కరీంనగర్ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర డీజేఎఫ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనుండటం సంతోషించదగ్గ విషయం. ఈ సభకు ప్రతీ డీజేఎఫ్ సభ్యులు,సంఘ రాష్ట్ర,జిల్లా,మండల నేతలతోపాటు ప్రతీ పాత్రికేయుడు అత్యధిక సంఖ్యలో హాజరై మద్దతు ఇవ్వవల్సిందిగా పేరుపేరునా మనవి.నోట్: వేదిక,అతిథుల వివారాలను త్వరలోనే ప్రకటించడం జరుగుతుంది. సంప్రదించాల్సిన నంబర్.మోటపలుకుల వెంకట్,తెలంగాణ రాష్ట్ర డీజేఎఫ్ అధ్యక్షులు,7993613224
