ఉపాధి హామీలో బడిభరోస.. ఎల్లారెడ్డిపేట జడ్పిటిసి లక్ష్మణరావు
మంగళవారం రోజున రోజు హరిదాస్ నగర్ గ్రామంలో
బడి బాట కార్యక్రమంలో పాల్గొన్న జడ్పీటీసీ చీటి లక్ష్మణ్ రావు ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించారు
ఈ సందర్బంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని వారి తల్లి దండ్రులను కోరారు
అదే విదంగా తెలంగాణ ప్రభుత్వం, సిఎం కేసిఆర్ మన ఊరు -మన బడి కార్యక్రమంలో భాగంగా అన్ని పాఠశాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పిస్తున్నారని తెలిపారు
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు బావి కాడి రామచంద్రం, ఎస్ ఎం సి ఛైర్మెన్ ఆరుట్ల రాములు, ఉపాధ్యాయులుపాల్గొన్నారు.
