మాజీ ముఖ్యమంత్రివర్యులు కీర్తిశేషులు గౌరవనీయులు శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క 15వ వర్ధంతి సందర్భంగా 02/09/2024 తేదీన ఉదయం 10 గంటలకు గూడూరు ఒకటవ పట్టణము బనికి సాహెబ్ పేట సెంటర్లో ఉన్న శ్రీ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క విగ్రహమునకు పూలమాలలు వేసి నివాళులర్పించుటకును గూడూరు పట్టణం మరియు రూరల్ , నియోజకవర్గం ప్రాంతాలలో ఉన్న వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క అభిమానులు జగన్ గారి అభిమానులు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు కూడా ఈ కార్యక్రమనకు హాజరవ్వగలరని కోరుకుంటున్నాము.
పై కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా స్థానిక సంస్థల శాసనమండలి సభ్యులు (MLC) శ్రీ మేరిగ.మురళీ గారు పాల్గొనెదరు.
ఇట్లు
వైయస్సార్ పార్టీ కార్యాలయం సనత్ నగర్ గూడూరు తిరుపతి జిల్లా
