వర్గల్ మండల్ వర్గల్ గ్రామంలో గల రైతు ఉప్పరి నరసయ్య తండ్రి సత్తయ్యకు చెందిన రెండు పాడి గేదలు పిడుగుపాటుతో మృతి చెందాయి. ప్రభుత్వం రైతు పట్ల సానుభూతితో తగిన సహాయం అందించగలరు.
162 Views గ్రామము :ఇప్పలగూడెం మర్కూక్, మార్చి25 మర్కూక్ మండలం ఇప్పలగూడెం గ్రామంలో ఎస్సీ కాలనీలో మురికి కాల్వలు, సీసీ రోడ్లు అధ్వాన్నంగా తయారు అయ్యాయి. సీసీ రోడ్లు ధ్వంసమైన పట్టించుకోవడం లేదు. దీంతో కాలనీ వాసులు పలు ఇబ్బందులు పడుతున్నారు. పలుసార్లు గ్రామ ప్రజాప్రతినిధులకు, గ్రామ కార్యదర్శికి చెప్పిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా గ్రామంలో మిగతా కాలనీలో సీసీ రోడ్లు వేశారని , ఇక్కడ మరిచారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా […]
259 Viewsరాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులుగా శ్రీనివాస్ ముదిరాజ్ – శుభాకాంక్షలు తెలియజేసి ,నియామక పత్రాన్ని అందజేసిన మంత్రి హరీష్ రావు గారు.. – మంత్రి హరీష్ రావు గారికి కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్.. సిద్దిపేట అర్భన్ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు సిద్దిరబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ ను రాష్ట్ర ఉపాది హామీ కౌన్సిల్ సభ్యులు గా నియమిస్తూ మంత్రి హరీష్ రావు గారు ప్రకటించారు, ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు, […]
262 Views*విశ్వజన కళామండలి 45వ వార్షికోత్సవ విజయవంతం చేయాలి* * ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మాచపురం బాల నరసయ్య రాయపోల్ మండల కేంద్రంలో విశ్వజన కళామండలి 45వ వార్షికోత్సవ విజయవంతం చేయాలని ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షులు మాచపురం బాలనర్సయ్య ఆధ్వర్యంలో శనివారం అంబేద్కర్ విగ్రహ వద్ద కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాల నరసయ్య మాట్లాడుతూ విశ్వజన కళామండలి 45 సంవత్సరాలు పురస్కరించుకొని గద్దర్‌కు నివాళులర్పిస్తూ 45 పాటలను బహుజన స్వరార్చన కార్యక్రమం హైదరాబాదులోని […]