ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు కు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు
24/7 తెలుగు న్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 10
ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజుని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ జి. సురేష్ రెడ్డి, డివిజన్ల అధ్యక్షులు విజయరామ్ రెడ్డి, ఏర్వ శంకరయ్య, నాయకులు పోలీస్ గోవింద్ రెడ్డి, నవాబ్, బంటి, అజయ్, పార్టీ శ్రేణులు ఈరోజు శంభీపూర్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
