గద్వాల్ నవంబర్ 10 :బిఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేసిన బండ్ల క్రిష్ణమోహన్ రెడ్డి.
గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ లో రిటర్న్ంగ్ అధికారికి బిఆర్ఎస్ పార్టీ గద్వాల ఎమ్మెల్యే అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు అందజేసినారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్, న్యాయవాది మనోహర్, గట్టు మండల సర్పంచులు సంఘం అధ్యక్షుడు హనుమంతు నాయుడు, మైనార్టీ నాయకులు ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.