మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సావిత్రి ఫర్నిచర్ షాపులో నేడు రంజాన్ పండగ పురస్కరించుకొని ముస్లిం సోదరులకు తెలుగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ నటుడు హీరో సుమన్ చేతుల మీదుగా రంజాన్ కిట్టును ముస్లిం సోదరులకు అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సావిత్రి ఫర్నిచర్ యాజమాన్యం మరియు ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని ఈరోజు రంజాన్ కిట్టు ను పొందారు.
