చేగుంట అక్టోబర్ 24
24/7 తెలుగు న్యూస్
చేగుంట మండలం వడియారం గ్రామంలో జై దుర్గ భవాని ఇస్తావా సమితి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని మెదక్ పార్లమెంటు సభ్యులు ,దుబ్బాక అసెంబ్లీ బి ఆర్ ఎస్ పార్టీ కొత్త ప్రభాకర్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
