నరసాపూర్ నవంబర్ 5:నర్సాపూర్ నియోజకవర్గంలో బంజారా గిరిజన ఆత్మీయ సమ్మేళనం ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి, నియోజకవర్గ నాయకులు అమ్మ అక్క చెల్లెలు మరియు అన్నదమ్ములు పెద్దలుఅత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమంలో వారంతా నర్సాపూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సునీత లక్ష్మారెడ్డి భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేయడం జరిగింది. కారు గుర్తుకే మన ఓటు అని అన్నారు సునీతమ్మ.