రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామం లోని స్థానిక వార్డు సభ్యులు గురువారం ముస్తాపనగర్ వార్డు నెంబర్ల ఫోరం అధ్యక్షులు బండరమేష్ వారితోపాటు ముస్తాప నగర్ గ్రామస్తులుఅందరు కలసి రాజన్న సిరిసిల్ల జిల్లా జెడ్పికోఆప్షన్ సభ్యుడు అహ్మద్ ను కలిసి ముస్తాపనగర్ గ్రామంలోని పెద్దమ్మ గుడి వద్ద ఐమా స్లైట్ లైట్ కావాలని కోరడమైనది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు శేరి పెళ్లి సతీష్ దేవయ్య చిలుక దేవయ్య బండ బాలయ్య పాల్గొన్నారు
