రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల గ్రామం లో శనివారం ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను తెలంగాణా ప్రభుత్వం పేదలకు ఎప్పుడు అండగా ఉంటుంది అర్హులు లైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ పండ్ చెక్కులు పంపిణీ గ్రామ సర్పంచ్ ఎడబోయిన రాజు తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు ఆకునూరి రాజేందర్ ఆధ్వర్యంలో బొంగుపోషయ్య 16000 /- ఉప్పులయ ప్రశాంత్ కు 60,000/- జంగం మమత కు 9.000/- మొత్తం 85, 000 రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు లబ్ధిదారులకు ప్రజా ప్రతినిధులు అందరు కలసి పంపిణీచేశారు.ఈసందర్బంగావారు మాట్లాడుతూ నిరుపేదకుటుంబాలకు హాస్పిటల్ వైద్య ఖర్చుల నిమిత్తం పేదకుటుంబాలను అదుకుంటున్నా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడుఅండగా ఉంటుంది వారు అన్నారు.
ఈ కార్యక్రమం లో ఎంపిటిసి గొర్రె బాలమణి, రైతు బందు సమన్వయ సమితి మండల అధ్యక్షులు ధ్యానబోయిన రాజేందర్, మండల యూత్ అధ్యక్షుడుఎడబోయిన రత్నాకర్, కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ పురం రాజేశ్వర్ రావు. ఏ ఎం సి వైస్ చేర్మెన్ గజబింకార్,యాదిలాల్, గ్రామ యూత్ అధ్యక్షులు పిట్లనాగరాజు, ఉపాధ్యక్షులు తిరుపతి , తెరాస మహిళా అధ్యక్షురాలు బాల్ లక్ష్మి , పంపరి మహేష్ , గొర్రె కిషోర్ ,బొంగు మల్లేశంయాదవ్, డి, రాజు, గ్రామ వార్డ్ సభ్యులు ఎడబోయిన అనిల్ ,కూరాకుల మచ్చేందర్ ,తెరాస సీనియర్ నాయకులు ప్రజా ప్రతి నిధులు తదితరులు పాల్గొన్నారు