బెల్లంపల్లి నియోజకవర్గ BRS పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఈ సందర్భంగా దివాకర్ రావు మాట్లాడుతూ రాబోవు ఎంపీ ఎలక్షన్ లో ఎలా ముందుకు పోవాలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు..ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, స్థానిక మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య,ఎమ్మెల్సీ దండే విఠల్ ,మాజీ మంత్రి వర్యులు బోడ జనార్దన్,మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ తదితరులు పాల్గొన్నారు…
