Breaking News

చందుర్తి మండలంలో నేడే హెల్త్ ప్రొఫైల్ ప్రారంభం

150 Views

చందుర్తి – జ్యోతి న్యూస్

చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  7-3-2022 సోమవారం రోజున ఉదయం 9-30 గంటలకు హెల్త్ ప్రొఫైల్ ప్రారంభోత్సవ  కార్యక్రమము ప్రాథమిక ఆరోగ్య కేంద్రము లో కలదు. కావున ఇట్టి కార్యక్రమానికి ప్రజలు మరియు ప్రజా ప్రతినిధులు విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా డాక్టర్ మసూద్ హైమద్  కోరారు . అదేవిధంగా బండపల్లి మరియు ఆశిరెడ్డి పల్లి  లో  హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమము సోమవారము  ప్రారంభించబడును అని అన్నారు.

Oplus_131072
Oplus_131072
Anugula Krishna