Breaking News

సింగన్న గూడలో కరాటే పోటీలు

147 Views
సింగన్న గూడలో కరాటే పోటీలు
ములుగు మండలం సింగన్న గూడ గ్రామంలో డైనమిక్ షాడో ఖాన్ కరాటే పోటీలు జరిగాయి.సింగన్న గూడ గ్రామంలో ఈ పోటీలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర అభివృద్ది శాఖ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో సర్పంచల పొరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిట్కుల మహిపాల్ రెడ్డి , ఏం పీ లావణ్య అంజన్ గౌడ్,జడ్ పీ టీ సీ జయమ్మ అర్జున్ గౌడ్ , సర్పంచ్ బాలలు ఉన్నారు.
Oplus_131072
Oplus_131072
ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *