34 Views సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 04 గురికి ₹ 41,000/- రూపాయల జరిమానా. సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7 సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ , చౌరస్తాలలో రాజీవ్ రహదారిపై వాహనాలు తనిఖీ చేయగా, నలుగురు వ్యక్తులు మద్యం సేవించి వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ […]
ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడమైనది.
151 Viewsఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేయడమైనది. సిద్దిపేట పోలీస్ కమిషనర్,ఐపిఎస్ ఎం విజయ్ కుమార్, సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7 జిల్లాలో మొదటి విడత స్థానిక సంస్థల ఎన్నికలు గజ్వేల్, దౌల్తాబాద్, జగదేవ్ పూర్ , మర్కుక్ , ములుగు , రాయపోల్ , వర్గల్ మండలాల్లో 11-12-2025న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 01:00 గంటల వరకు జరగనున్న నేపథ్యంలో, ఎన్నికలు శాంతియుతంగా నిష్పక్షపాతంగా […]
చైన్ స్నాచింగ్ నిందితుడు అరెస్ట్.
298 Viewsకొమురవెల్లి గ్రామంలో 29.11.2025 న జరిగిన చోరీ–స్నాచింగ్ కేసు (క్రైమ్ నం: 152/2025)ను కొమురవెల్లి పోలీస్ అధికారులు వేగంగా ఛేదించి, నిందితుడిని అరెస్టు చేశారు. — స్టేషన్ హౌస్ ఆఫీసర్, కొమురవెల్లి పోలీస్ స్టేషన్ మహేష్ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 9, తెలుగు న్యూస్ 24/7 29.11.2025 న ఓ మహిళపై స్నాచింగ్ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, విచారణను ప్రారంభించారు. విచారణలో […]
పదవి కొరకై కాదు.. గ్రామ అభివృద్ధి చేసిచూపిస్తా…
34 Views ముస్తాబాద్, డిసెంబర్ 9 (24/7న్యూస్ ప్రతినిధి) గ్రామ అభివృద్ధి కోసం చిగురునరేష్ అనే నేను స్వయ సహకారంతో బంధనకల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థి గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తాను సర్పంచ్ గా పోటీ చేస్తున్నానని ప్రజల సమస్యలతో పాటు పారిశుధ్యం డ్రైనేజీ సిసి రోడ్లు వీధిలైట్లు ఇతర సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. బంధనకల్ లో ఇదివరకే ఎన్నో నిధులు వచ్చినట్టే వచ్చి వెను తిరిగిపోయాయని వాటిని మళ్లీ తిరిగి రప్పించి గ్రామాన్ని […]
విద్యార్థులు, మహిళల భద్రతకు షీటీం ప్రత్యేక చర్యలు
23 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* విద్యార్థులు, మహిళల భద్రతకు షీటీం ప్రత్యేక చర్యలు: షీ టీమ్ ఎస్ ఐ లావణ్య మహిళలు, విద్యార్థుల భద్రతకు షీ టీం. ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని షీ టీమ్ ఎస్ ఐ లావణ్య తెలిపారు. ఈరోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల గోదావరిఖని, గాంధీ నగర్ విద్యా ర్థులకు అవగాహన కల్పించారు. షీ టీమ్ చేపడుతున్న భద్రత చర్యలను వివరించి, ఎవరైనా గురిచేస్తే ఇబ్బందులకు మొదట తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వాలని, ఆ తర్వాత […]
డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి,3 రోజుల జైలు శిక్ష
49 Viewsడ్రంక్ అండ్ డ్రైవ్ లో ఒక వ్యక్తికి,3 రోజుల జైలు శిక్ష సిద్దిపేట ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 10 మందికి ₹ 1,02,000/- రూపాయల జరిమానా సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 8, ( మన వార్త ప్రతినిధి) సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్, సిబ్బందితో గత కొన్ని రోజుల క్రితం సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా, చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై వాహనాలు […]
కొండపాక మండలంలోని ఓటర్లను ప్రలోభపెట్టినందుకు – సిద్దిపేట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు
33 Viewsకొండపాక మండలంలోని ఖమ్మంపల్లి – అంకిరెడ్డిపల్లి గ్రామాలలో ఓటర్లను ప్రలోభపెట్టినందుకు – సిద్దిపేట్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్. సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24 /7 ఓటర్లను ప్రలోభ పెట్టె విధంగా గ్రామంలో ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి గాను కొండపాక మండల ఖమ్మంపల్లి అభ్యర్థులైన మంద భాస్కర్ రెడ్డి, తిమ్మాపురం కర్ణాకర్ రెడ్డి లు వ్యవసాయ బావుల వద్ద భోజనాలు వండించి […]
సిద్దిపేట అర్బన్ మండలంలోని సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదు.
22 Viewsస్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకు. సిద్దిపేట అర్బన్ మండలంలోని ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి గ్రామాలకు చెందిన సర్పంచ్ అభ్యర్థులపై కేసులు నమోదు. సిద్దిపేట త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ సిద్దిపేట జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24/7 ఎన్సాన్ పల్లి సర్పంచ్ అభ్యర్థి అయిన నాగుల స్రవంతి ఎన్సాన్ పల్లి పెద్దమ్మ గుడి వద్ద ఒకే కులానికి చెందిన 44 మందికి […]
పోలీస్ తనిఖీ చేయగా మద్యం బీర్లు లిక్కర్ లభ్యం
85 Viewsపోలీస్ తనిఖీ చేయగా మద్యం బీర్లు లిక్కర్ లభ్యం. సిద్దిపేట టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఉపేందర్ సిద్దిపేట్ జిల్లా, డిసెంబర్ 8, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా 08.12.2025 నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐపి ఎన్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బందితో కలిసి వేములవాడ కమాన్ వద్ద మధ్యాహ్నం 01:30 గంటల సమయం లో వాహనలు తనిఖీ చేయుచుండగా సిద్దిపేట పట్టణం నుండి ఏపీ23యూ1371 నెంబర్ గల హ్యాపీ ఆటో రాగా, దానిని తనిఖీ చేయగా […]
బీసీ కులాల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులుగా సదానందం ఎన్నిక
19 Viewsబీసీ కులాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా మంచర్ల సదానందం ఎన్నిక మంచిర్యాల జిల్లా. బీసీ కులాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా మంచర్ల సదానందం ఎన్నిక నిన్న హైదరాబాదులోని మల్కాజ్గిరి భరత్ నగర్ లో గల రాష్ట్ర కార్యాలయంలో నిన్న జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ నియామకపు ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది. నాపై నమ్మకంతో మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించిన […]










