బీసీ కులాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా మంచర్ల సదానందం ఎన్నిక
మంచిర్యాల జిల్లా.
బీసీ కులాల ఐక్యవేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా మంచర్ల సదానందం ఎన్నిక
నిన్న హైదరాబాదులోని మల్కాజ్గిరి భరత్ నగర్ లో గల రాష్ట్ర కార్యాలయంలో నిన్న జరిగిన రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కామల్ల ఐలన్న మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నియమిస్తూ నియామకపు ఉత్తర్వులు జారీ చేయడం జరిగినది.
నాపై నమ్మకంతో మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా అవకాశం కల్పించిన ఐలన్న కి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బీసీ డిమాండ్ల సాధన లక్ష్యంగా పంచాయతీ నుండి పార్లమెంటు దాకా మేమెంతో మాకు అంత రిజర్వేషన్ల సాధనే లక్షణంగా పనిచేస్తానని తెలియజేస్తున్నాను.





