62 Viewsఅల్లు అర్జున్ కేసులో ఊహించని ట్విస్ట్ హైదరాబాద్ డిసెంబర్ 17 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అరెస్టైన పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చారు. ఆయన్ను టాలీవుడ్ ప్రముఖులంతా వచ్చి పరామర్శించారు. రానా నుంచి విజయ్ దేవరకొండ దాకా, దిల్ రాజు నుంచి నాగవంశీ వరకు స్టార్లంతా బన్నీ ఇంటికి క్యూ కట్టారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు ఐకాన్ స్టార్. ఈ కేసులో తదుపరి […]
కాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం..
76 Viewsకాబోయే తెలంగాణ సీఎం భట్టినే – అసెంబ్లీలో హరీష్ రావు సంచలనం.. హైదరాబాద్ డిసెంబర్ 17 భవిష్యత్తులో భట్టినే సీఎం కానున్నారని అసెంబ్లీలో హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే.. బ్లాక్ షర్ట్స్ వేసుకుని.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. భట్టి విక్రమార్క సీఎం కావాలని కోరుకుంటున్నామన్నారు.హరీష్ రావు.భవిష్యత్తులో సీఎం అయితారామే అని కూడా అసెంబ్లీలో హరీష్ రావు పేర్కొన్నారు.7 […]
Hyderabad: తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు
109 ViewsHyderabad: తెలంగాణ పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు.. వినాయక నిమజ్జనంలో ఏఐ టెక్నాలజీ వినియోగానికి పురస్కారం హైదరాబాద్, డిసెంబరు 17 వినాయక విగ్రహాల నిమజ్జనంలో కృత్రిమ మేధ(ఏఐ) వినియోగించినందుకు రాష్ట్ర పోలీసులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఈ ఏడాది గణేష్ చతుర్థి ఉత్సవాల్లో లక్షన్నరకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేశారు. లక్షలాది మంది పాల్గొన్న ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, జియోగ్రఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం(జీఐఎస్) వినియోగించారు. భారీ సమావేశాలు, ట్రాఫిక్ నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ కోసం ఈ […]
UPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత
48 ViewsUPIలో డబ్బులు పంపిస్తే ఛార్జీలు లేవు – కేంద్రం స్పష్టత సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు విధిస్తారనే ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. రూ.2,000కు పైగా ట్రాన్సాక్షన్ చేస్తే 1.1% ఛార్జీలు కట్టాల్సి ఉంటుందని పలు టీవీ ఛానళ్లు, సైట్లు ప్రచారం చేస్తున్నాయని, ఇది పూర్తిగా అవాస్తవమని PIB ఫ్యాక్ట్చైక్ స్పష్టం చేసింది. సాధారణ UPI ట్రాన్సాక్షన్లపై ఎలాంటి ఛార్జీలు లేవని తెలిపింది. డిజిటల్ వ్యాలెట్లైన ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రూమెంట్ల (PPI) పైనే […]
ఆమరణ నిరాహార దీక్ష
52 Viewsధర్మ సమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ ఆమరణ నిరాహార దీక్ష సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 తెలంగాణ రాష్ట్రం లో BC/SC/ST,DFC ,RM(Religion Minorities)ల అభ్యున్నతి కై ధర్మ సమాజ్ పార్టీ ఈ ప్రభుత్వం ముందు 5 డిమాండ్ ఉంచబోతుంది. విద్య,వైద్యం,ఉపాధి,భూమి,ఇల్లు,ప్రజలకు అందించాలని ధర్మ సమాజ్ పార్టీ సిద్ధిపేట జిల్లా అధ్యక్షులు బోయిని సదన్ మహరాజ్ ఆమరణ నిరాహార దీక్షను సామాజిక విశ్లేషకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు సత్తయ్య గారు మరియు […]
సర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి
76 Viewsసర్పంచ్ ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచారం కనకయ్య సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 జగదేవ్పూర్ బి అర్ ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా తీర్చిిదిద్దబడ్డాయని బి అర్ ఎస్ పార్టీ నాయకులు దాచరం కనకయ్య అన్నారు. మండల కేంద్రము లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12769 గ్రామ పంచాయతీ లలో ఐదు సంవత్సరాల పాటు […]
రామ నామం అమోఘమైనది, అజేయమైనది
59 Viewsరామ నామం అమోఘమైనది, అజేయమైనది – భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సిద్దిపేట జిల్లా డిసెంబర్ 17 ధనుర్మాసంలో వచ్చే పునర్వసు నక్షత్రం శ్రీరాముడు జన్మించిన నక్షత్రం పురస్కరించుకొని శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో మంగళవారం నాడు అద్దాల మందిరం వద్ద సీతారాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్బంగా మాట్లాడుతూ రామ నామం అమోగమైనది, అజేయమైనది, అజరామరమైనదన్నారు. శ్రీరామ […]
అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ
111 Viewsచెన్నూరు నియోజకవర్గం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పిక్టోరియల్ బయోగ్రఫీ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతుందన్నది ఆనందకరం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరుకావడం మరింత గౌరవప్రదం అంబేద్కర్ జీవితం, కృషి, ఆశయాలు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. పిక్టోరియల్ బయోగ్రఫీ వంటి పుస్తకాలు యువతకు […]
పెద్దింటి పెళ్ళికి ఆర్థిక సహాయం..
193 Views(తిమ్మాపూర్ డిసెంబర్ 17) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోలంపల్లికి గ్రామానికి చెందిన మహమ్మద్ హైదర్ ఆర్థిక పరిస్థితి సరిగా లేక తన కూతురు వివాహనికై ఇబ్బందులు పడుతున్న క్రమంలో స్థానిక మాజీ ఎంపిటిసి బండారి రమేష్ గౌడ్ స్పందించి దాతలను సహాయం కోరగా కరీంనగర్ లోని ఆదర్శ హాస్పిటల్ కరివేద సత్యనారాయణ రెడ్డి ద్వారా 19000, కాంగ్రెస్ నాయకులు మామిడి అనిల్ కుమార్ ధ్వారా 5000, తిమ్మాపూర్ రెవెన్యూ అధికారి అక్బర్ ద్వారా 5000, […]
ఆశా వర్కర్లకు పిక్స్డ్ వేతనం రూ18000 ఇచ్చేంతవరకు పోరాడుదాం – సీఐటీయు
174 Viewsమంచిర్యాల జిల్లా * ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ,,18000/- ఇచ్చేంతవరకు పోరాడుదాం – సీఐటీయు * ఆశాల వర్కర్ల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల విధానాలు నశించాలి * రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి * ఆశా రాష్ట్ర బస్సు జాత బహిరంగ సభలో పాల్గొన్న జయలక్ష్మి ఆశా వర్కర్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర అధ్యక్షురాలు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కరించాలని డిసెంబర్ 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా […]










