మంచిర్యాల జిల్లా
* ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం రూ,,18000/- ఇచ్చేంతవరకు పోరాడుదాం – సీఐటీయు
* ఆశాల వర్కర్ల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వల విధానాలు నశించాలి
* రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి
* ఆశా రాష్ట్ర బస్సు జాత బహిరంగ సభలో పాల్గొన్న జయలక్ష్మి ఆశా వర్కర్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర అధ్యక్షురాలు.
ఆశా వర్కర్ల సమస్యల పరిష్కరించాలని డిసెంబర్ 15న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన ఆశా బస్సు జాత ఈరోజు మంచిర్యాల జిల్లాకు కు రావడం జరిగింది. పట్టణంలోని హరిత ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర బస్సు జాత బహిరంగ సభ జిల్లా అధ్యక్షురాలు సమ్మక్క అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా జయలక్ష్మి ఆశా వర్కర్ యూనియన్ (సీఐటీయు) రాష్ట్ర అధ్యక్షురాలు మాట్లాడుతూ ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని పీఫ్, ఈఎస్. ఐ ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలి,
రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆషాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తమ ఎన్నికల మేనిఫెస్టో పొందుపరిచింది.ఆశల ఓట్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ ఆశల సమస్యలు మాత్రం నేటికీ పరిష్కారం చేయలేదు. ఈ కాలంలో ఆశలకు ఇచ్చిన ₹18,000 నిర్ణయం చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆరోగ్యశాఖ మంత్రి, రాష్ట్ర ఉన్నతాధికారులకు రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఆశాలు అనేకసార్లు వినతిపత్రం ద్వారా విజ్ఞప్తులు చేశారు. ఇప్పటికైనా నిరంతరం నిరసనలు పోరాటాలు నిర్వహిస్తున్నాం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేనట్టు వివరిస్తుంది. ఈ పరిస్థితిలో ఆశల సమస్యలు పరిష్కారం కోసం 2024 డిసెంబర్ 15 నుండి 31 వరకు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్ జాతర నిర్వహిస్తున్నాం. సమస్యలు పరిష్కరించకపోతే పోరు తప్పదు సమ్మకంగా చేయడానికి ఇంకా వెనుకడం దేశవ్యాప్తంగా స్కీమ్ వర్కుల సమస్యలపై సిఐటియు అనేక పోరాటాలు నిర్వహించింది. ఫలితంగా 2013లో జరిగిన 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ స్కీమ్ వర్కలలో భాగ్యమైన ఆశలను కార్మికులకు గుర్తించాలని కనీస వేతనం ఉద్యోగ భద్రత కల్పించాలని స్కీం స్కీంలను ప్రైవేటు కరణ చేయకూడదని తీర్మానం చేసింది. నీలాదేవి ఆశా యూనియన్ రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతూ. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది పది సంవత్సరాలు దాటింది కానీ 45 ఐఎల్పి సిఫారలను మాత్రం అమలు చేయలేదు దీనివల్ల తెలంగాణలో పాటు దేశవ్యాప్తంగా మండి ఆశ వరకు నష్టపోతున్నారు. కరోనాకాలంలో ఆశలు శ్రమను గుర్తించి డబ్బులుఎచ్ఓ గ్లోబల్ లీడర్స్ అని ఆశలను అవార్డును ప్రకటించింది కానీ మన కేంద్రం ప్రభుత్వం నేటికీ ఆశల శ్రమను గుర్తించడం గుర్తించడానికి సిద్ధపడలేదు పైగా స్కీములకు బడ్జెట్ తగ్గిస్తుంది 19 సంవత్సరాల నుండి పనిచేస్తున్న ఆశాలకు అత్యధిక దుర్మార్గం కేవలం 3000 రూపాయలు మాత్రమే పాదోషకాలు చెల్లిస్తుంది. భారత రాష్ట్రాల పద్ధతిని రద్దుచేసి పెరిగిన ధరలకు అనుకూలంగా ఆశాల కనీస వేతనం నిర్ణయించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఇది నా బాధ్యత కాదని బాధ్యత రైతంగా వ్యవహరిస్తుంది ఇప్పుడు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోళ్లు తెచ్చింది సంఘం పెట్టుకొని ఆక్కో సమ్మె చేసే హక్కు లేకుండా చేసి కార్మికుల హక్కులను మొత్తం కాద రాసిన నిర్ణయం చేసింది.*దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా కార్యదర్శి* పారి దోషం లేని పనులు ఆశల శ్రమను గుర్తించాలని గుర్తించని రాష్ట్ర ప్రభుత్వం ఆశాల మొత్తం శ్రమను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం లేదు భారతదేశంలోని అనేక పనులను ఆశలతో రాష్ట్ర ప్రభుత్వం చేపిస్తుంది. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సబ్ సెంటర్ డ్యూటీలు డిపి షుగర్ టెస్టులు చేయడం అనేక సమస్యలు టిఎడిఎల్ ఇవ్వకపోవడం ఎక్సమ్ డ్యూటీలు తదితర అనేక సమస్యలు డబ్బులు లేకుండా ఆశలతో రాశారు దీనివల్ల చేసిన పనికి ప్రతిఫలం లేనందున ఆశల ఆర్థిక నష్టపోవడంతో పాటు త్రివేమైనా పని భారం పెరిగి ఆశల జీవితాలు కూనరిల్లుతున్నాయి ఆశలు చేస్తున్న పనులన్నిటికీ పరిగణలోకి తీసుకోవాలని పెరిగిన ధరలకు అనుకూలంగా పారిదోష్కారం 18 వేలకు పెంచి ఫిక్స్డ్ డ్ వేతనం నిర్ణయించాలి. గత ప్రభుత్వం కాలంలో 15 రోజులు సమ్మె చేసిన సందర్భంగా ఇచ్చిన హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టో ఆశ ఆశలకి ఇచ్చిన హామీలు 24 ఫిబ్రవరి 9న జులై 30న ఆరోగ్య శాఖ కమిషనర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్. పరిష్కరించకపోతే సమరసిరా పోరాటాలు నిర్వహిస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఆశా రాష్ట్ర కోశాధికారి గంగామణి,ఆశ వర్కర్ యూనియన్, సాధన ఆశా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, పద్మ,సునీత ఆశా రాష్ట్ర సహాయ కార్యదర్శులు, బాలమణి రాష్ట్ర నాయకులు,సమ్మక్క, శోభ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, పద్మ, నీరజ సునీత లీల సుజాత భాగ్య, దాసరి రాజేశ్వరి, గోమాస ప్రకాష్ సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు, సంకె రవి మాజీ సీఐటీయూ జిల్లా కార్యదర్శి, పైరాల రాములు వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
