ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్రాంతి యూత్…

60 Viewsముస్తాబాద్, జనవరి 22 24/7న్యూస్ (ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తలారి బాబు ముస్తాబాద్ మండలంలో డిష్ ఆపరేటర్ గా ఎంతోకాలం పనిచేసి వచ్చిన జీతంసరిపోలేక వేరే ఉద్యోగంలో చేరినాడు కానీ విధి వక్రీకరించి ఇటీవల మరణించాడు. ఆకుటుంబ పెద్దదిక్కుకోల్పోయి వీధినఛపడింది అతనికి భార్య ముగ్గురు చిన్నపిల్లలు ఉండగా వారికి క్రాంతి యూత్ సభ్యులు75.కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చంగల్ బాల్ రాజు, జంగ బాలకిషన్, […]

ప్రాంతీయం

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఆరోగ్య కార్యక్రమాల అవగాహన

75 Viewsమంచిర్యాల జిల్లా. జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాలపై అవగాహన సదస్సు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్  ఆదేశానుసారము గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో జాతీయ ఆరోగ్య మిషిన్ మరియు ఆరోగ్య కార్యక్రమాల పైన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరిగినది ఇందులో భాగంగా తాళ్లపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పోచం కూడా జైతుగూడ కంచర్ బాగ్ ఓట్ల మారుమూల గిరిజన గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టడం […]

ఆధ్యాత్మికం

అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు లక్ష విరాళం…

106 Viewsవిగ్రహ ఏర్పాటుకు లక్ష రూపాయల విరాళం… (తిమ్మాపూర్ జనవరి 22) కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహా ఏర్పాటు కొరకు తనుశ్రీ ఇన్ప్రా మార్కెటింగ్ డెవలప్మెంట్ చైర్మన్ ఎలుక సంతోష్ తన వంతుగా లక్ష రూపాయలు తెలంగాణ రాష్ట్ర పౌరాసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కు చెక్కును విరాళంగా అందజేశారు.. ఈ సందర్బంగా మంత్రి, ఎమ్మెల్యే అభినందించారు.. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ […]

విద్య

మైనర్ పిల్లలకు వాహనం ఇచ్చి నడపమంటే తల్లిదండ్రులకు శిక్ష

91 Views జాతీయ రోడ్డుభద్రత మాసోత్సవం సడక్ సురక్షా అభియాన్-జాగ్రత్త, ను పురస్కరించుకొని బుధవారం ఉదయం రాజన్నసిరిసిల్లాజిల్లా ఎల్లారెడ్డిపేట మండలము రాచర్ల బొప్పాపూర్ గ్రామములో జ్ఞనదీప్ హైస్కూల్ నందు 1480 మంది విద్యార్తి పిల్లలతో ట్రాఫిక్ నియమాలు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమము నిర్వహించారు ఇందులో రాజన్న సిరిసిల్లా జిల్లా రవాణాశాఖ సిబ్బంది జిల్లా రవాణా శాఖా అధికారి వి లక్ష్మన్ మాట్లాడుతూ విద్యార్థులు ఆడే ప్రతీఆటలో నియమనిబంధనలు ఉన్నట్టే డ్రైవింగ్ చేసేప్పుడు కూడా చాలా నిబంధనలు […]

Breaking News

దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు

47 Viewsఅర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందిస్తాం :: జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా *పథకాలకు అర్హుల ఎంపిక నిరంతర ప్రక్రియ ప్రజలు ఆందోళన చెందవద్దు* దరఖాస్తులు సమర్పణ కు చివరి తేదీ ఏమీ లేదు,అపోహలు, తప్పుడు వార్తలు నమ్మవద్దు గ్రామ సభలలో పెట్టే ప్రాథమిక జాబితా మంజూరు పత్రం కాదు, కేవలం దరఖాస్తుల స్వీకరణ జాబితా మాత్రమే *పదిర ప్రజాపాలన గ్రామసభకు హాజరు* ఎల్లారెడ్డిపేట, జనవరి -22 రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ […]

ప్రాంతీయం

సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం: పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్

71 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్ లతో అప్రమత్తంగా ఉండాలి. సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ఆయుధం.: పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్., మోసపూరిత వాగ్దానాలు, ప్రకటనలతో మోసాలకు పాల్పడుతున్న మల్టీలెవల్ మార్కెటింగ్ స్కీమ్ ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి ఒక ప్రకటనలో సూచించారు. ప్రజల సొమ్ము దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు రోజురోజుకు కొత్త పోకడలతో ప్రజల […]

Breaking News

మీ భద్రతే మా బాధ్యత

58 Viewsజిల్లాలో ప్రయాణికుల సురక్షిత,భద్రత కోసం అభయ యాప్( MY AUTO IS SAFE) ఫేజ్-2లో భాగంగా 800 ఆటోలకి QR కోడ్ తో అనుసంధానం,ప్రమాద భీమా పత్రాలు అందజేత.* *ప్రయాణికులకు ఆటోలో సురక్షితంగా ప్రయణిస్తున్నామనే నమ్మకం కలిగించాలి.* *ఆటో డ్రైవర్లు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ,పరిమితి లోపు ప్రయాణికులను ఎక్కించుకోవాలి* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆటోలకు అభయ QR కోడ్,డ్రైవర్లుకు ప్రమాద భీమా పత్రాలు అందజేసిన జిల్లా ఎస్పీ […]

ప్రాంతీయం

ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చెన్నూరు ఎమ్మెల్యే

108 Viewsమంచిర్యాల జిల్లా: చెన్నూరు నియోజకవర్గం. మందమర్రి ఎంపిడిఓ కార్యాలయంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మేల్యే వివేక్ వెంకటస్వామి. *వివేక్  కామెంట్స్* తెలంగాణ రాష్ట్ర ప్రజల సొంతిటి కలను సహకారం చేసేందుకు కాంగ్రెస్ సర్కార్ ఇందిరమ్మ పథకాన్ని ప్రవేశపెట్టింది.అరులైన లబ్దిదారులందరికీ ఇళ్లను మంజూరు చేస్తాం.ఇందిరమ్మ ఇళ్లు,రైతు భరోసా,రేషన్ కార్డులు అమలుకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేసీఆర్ లక్ష 25 వేల కోట్ల రూపాయలను కాళేశ్వరం ద్వారా […]

ఆధ్యాత్మికం

వేములవాడ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… ఇంతకీ గుడ్ న్యూస్

82 Viewsవేములవాడ వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్… ఇంతకీ గుడ్ న్యూస్ ఏంటి అనుకుంటున్నారా? దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన ఆన్‌లైన్ సేవలను ఆలయ అధికారులు ప్రారంభించారు. https://vemulawadatemple.telangana.gov.in, https://play.google.com/store/apps/details… వెబ్‌సైట్‌ను భక్తుల కోసం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ సేవలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న ఆలయ కార్యనిర్వహణాధికారి తెలియజేశారు. రాజన్న ఆలయంతో పాటు అనుబంధ దేవాలయాలైన, బద్ది పోచమ్మ, భీమేశ్వరాలయంతో పాటు అనుబంధ దేవాలయాల సమగ్ర సమాచారం, పూజల […]

నేరాలు ప్రాంతీయం

దొంగతనం కేసులో నిందితుడికి 3సం జైలు శిక్ష…

205 Viewsముస్తాబాద్, జనవరి 21 (24/7న్యూస్ ప్రతినిధి): దొంగతనం కేసులో మూడు సంవత్సరాలు జైలు శిక్షతో పాటు 200/- రూ. జరిమానా విధిస్తూ సిరిసిల్ల మొదటి ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ ఒక ప్రకటనలో తెలిపారు. దొంగతనం చేసిన వ్యక్తి వేములవాడ మండలం పాజిల్ నగర్ గ్రామానికి చెందిన శివరాత్రి సంపత్ గుర్తించిన నాటి పోలీసులు  ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడిలో పెద్దమ్మతల్లి యొక్క పుస్తె మట్టెలు […]