ప్రాంతీయం

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన క్రాంతి యూత్…

50 Views

ముస్తాబాద్, జనవరి 22 24/7న్యూస్ (ప్రతినిధి): పోతుగల్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన తలారి బాబు ముస్తాబాద్ మండలంలో డిష్ ఆపరేటర్ గా ఎంతోకాలం పనిచేసి వచ్చిన జీతంసరిపోలేక వేరే ఉద్యోగంలో చేరినాడు కానీ విధి వక్రీకరించి ఇటీవల మరణించాడు. ఆకుటుంబ పెద్దదిక్కుకోల్పోయి వీధినఛపడింది అతనికి భార్య ముగ్గురు చిన్నపిల్లలు ఉండగా వారికి క్రాంతి యూత్ సభ్యులు75.కేజీల బియ్యం నిత్యవసర వస్తువులు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో చంగల్ బాల్ రాజు, జంగ బాలకిషన్, మెరుగు బాబు, కొప్పు దేవరాజ్, జంగ కృష్ణ, జంగ విజయ్, మ్యాకల నరేష్, జంగ పవన్, పాటి రాజు, చంగల్ మహేష్,  జంగ వెంకటేష్, ఈసరి ఆంజనేయులు మండల నర్సింలు, క్రాంతి యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7