104 Viewsగంభీరావుపేట మండలం గోరింటాకు గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు టైరు పెరగడంతో చాకచక్యంతో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పొలంలోకి దింపాడు పెను ప్రమాదమే తప్పింది వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
జాతీయ బిసియువజన సంఘం ముస్తాబాద్ మండలశాఖ అధ్యక్షులుగా శీలప్రశాంత్ నియామకం…
92 Viewsముస్తాబాద్, జనవరి 30 జాతీయ బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో మండల అధ్యక్షులు శీల ప్రశాంత్ ఆధ్వర్యంలో మండలంలోని అన్ని గ్రామాలకు గ్రామశాఖ అధ్యక్షులను నియమించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ కార్యదర్శి అమరగొండ అజయ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మండల గౌరవ అధ్యక్షులు రంజాన్ నరేష్, మండల ఉపాధ్యక్షులు మెరుగు నవీన్, మండల కోశాధికారి ఊరడి ప్రశాంత్, మీరుదొడ్డి భాను, తాడేపు కొమురయ్య, డికొండ దశరథం, నర్మాల స్వామి […]
హామీలకే పరిమితమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. నిరసనగా వినతిపత్రం…
88 Viewsముస్తాబాద్, జనవరి 30 మండల కేంద్రంలోని స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి మండల అధ్యక్షులు బొంపెల్లి సురేందర్ రావు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పూల మాలవేసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలకు 420 రోజులు గడిచిన హామీలను తుంగలోతొక్కి గద్దెనెక్కి కూర్చున్నదన్నారు. అందుకు నిరసనగా మహాత్మగాంధీకి మాలవేసి వినతి పత్రం సమర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు […]
నిబంధనలు నిల్.. బాల్యమంతా బట్టిల్లో…
56 Viewsముస్తాబాద్, జనవరి 30 మండలంలో ఇటుకబట్టీల వ్యాపారస్తులు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు ఉన్నాయో లేవో అధికారులకి తెలుసు.. పక్క రాష్ట్రాలు ఒరిస్సా మహారాష్ట్రం వంటి పలు రాష్ట్రాల నుండి అమాయక కార్మికులను తీసుకువచ్చి ఇటుక బట్టీలలో వినియోగిస్తున్నారు. వారి శ్రమంతా రోజువారి పొట్టకే కానీ వెనుకేసుకున్నదేందో.. ప్రమాద ఇన్సూరెన్స్, హెల్త్ కార్డులు, నివాస సముదాయాలు, కనీస సౌకర్యాలు దేవుడెరుగు వారి అమాయకత్వాన్ని ఆసరా చేసుకునే విధంగా యజమానులు..బాల్యమంత పశ్రమకుతగ్గ వేతనం గాలికి.. అంతేకాకుండా బాల్యంలో […]
మండల పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అక్కా కార్యక్రమం…
89 Viewsముస్తాబాద్, జనవరి 30 ఎస్పీ సిరిసిల్ల ఆదేశాల మేరకు అఖిల్ మహాజన్ ఐపీఎస్, ఎస్.ఐ చిందం గణేష్ డబ్ల్యూపీసీ స్వపూర్వ మహిళా కానిస్టేబుల్‌తో కలిసి బందనకల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ మధ్యాహ్నం సమయంలో పోలీస్ అక్క కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ అక్క మాట్లాడుతూ స్కూల్‌లో షీ టీమ్, వేధింపులు, పోక్సో కేసులు, తదితర అంశాలకు సంబంధించి వివరాలు విద్యార్థినీ విద్యార్థులకు తెలిపారు
బీసీ రిజర్వేషన్ 42శాతం చేశాకనే ఎన్నికలు సురువు చేయాలి…
45 Views ముస్తాబాద్, జనవరి 30 ముస్తాబాద్ పట్టణ కేంద్రంలోని తెలంగాణతల్లి విగ్రహంవద్ద శీలంస్వామి ఆద్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని, రాబోయే ఎన్నికలను 42శాతం రిజర్వేషన్లు బీసీలకు సురువు పిదప సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని మరియు బీసీ డిక్లరేషన్ లో పొందుపరిచిన ఇతర సంక్షేమ, అభివృద్ధి అంశాలపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదేవిధంగా బీసీలను చిన్నచూపు చూస్తే బీసీ మేధావులను, […]
కూడవెల్లి రామలింగేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించిన
63 Viewsకూడవెల్లి రామలింగేశ్వరుని ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టించినదే ఈ రామలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం సిద్దిపేట జిల్లా, జనవరి 30 దక్షణ కాశీగా విరాజిల్లుతున్న కూడెల్లివాగు సమీపనా వెలిసిన పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామిని గురువారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. […]
వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళి
143 Viewsవాసవి క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి ఘన నివాళి మహాత్మాగాంధీ చిరస్మరణీయుడు — నరేందర్ రెడ్డి మహాత్మా గాంధీ సేవలు మరువలేనివి –జగ్గయ్యగారి శేఖర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్, జనవరి 30, మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపెట్ హనుమాన్ దేవాలయం వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షుడు, ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ మండల అధ్యక్షుడు జగ్గయ్యగారి శేఖర్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన […]
చెబర్తి లో మహాత్మా గాంధీకి ఘన నివాళి
67 Viewsచెబర్తి లో మహాత్మా గాంధీకి ఘన నివాళి మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు — రాందాస్ గౌడ్ సిద్దిపేట జిల్లా, జనవరి 30, మహాత్మా గాంధీ చిరస్మరణీయుడు అని వంటి మామిడి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బబ్బురి రాందాస్ గౌడ్ అన్నారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో గ్రామపంచాయతీ తాజా మాజీ పాలకవర్గం, సారధి ఫౌండేషన్ గుడాల శేఖర్ గుప్త ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ […]
మర్కుక్ ఎమ్మార్వో ఆరిఫా కు ఘన సన్మానం
215 Viewsమర్కుక్ ఎమ్మార్వో ఆరిఫా కు ఘన సన్మానం సిద్దిపేట్ జిల్లా మర్కుక్, జనవరి 30 సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల ఎమ్మార్వో గా నిధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎమ్మార్వో ఆరిఫా ను గురువారం బి ఆర్ ఎస్ నాయకుడు రాజిరెడ్డి,సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి వీడ్కోలు పలికారు, ఈ సందర్భంగా రాజిరెడ్డి మాట్లాడుతూ మర్కుక్ మండలంలో ఎమ్మార్వో గా విధులు నిర్వహించిన ఆరిఫా ప్రజల మన్నన పొందారని, రైతులకు ఎల్లవేళల అందుబాటులో ఉండి […]










