ప్రాంతీయం

వారసత్వ ఉద్యోగం కోసం పోరాటం

136 Views

వారసత్వ ఉద్యోగం కోసం పోరాటం

గజ్వేల్ మార్చ్ 12

గజ్వేల్ మండలం సిద్ది పేట జిల్లా లో గల 61+వి ఆర్ ఏ లను ప్రజా ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసి.బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. గత.పంతొమ్మిది నెలల నుండి జీ ఓ వచ్చిన ఆ జీవో ప్రకారం.ప్రజా ప్రభుత్వం అని చెప్ప బడే ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి, ప్రభుత్వం బే ఖాతరు చేస్తూ..వాళ్ళ గోడు పట్టించుకోవడం లేదు..వాళ్ళ మాటల్లోనే..ఇలా సమాధానం ఇచ్చారు ప్రభుత్వం పేరుకే తప్పా చేసింది ఏమి లేదు అని తెలియజేశారు.

No Slide Found In Slider.

Poll not found