ప్రాంతీయం

రేపు ఉ.6 నుంచి సా.6 వరకు మద్యం షాపులు మూసివేత

29 Views

రేపు దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు

మార్చి 13

హోలీ సందర్భంగా హైదరాబాద్‌లో పోలీసుల ఆంక్షలు,రేపు ఉ.6 నుంచి 15వ తేదీ ఉ.6 గంటల వరకు ఆంక్షలు,రేపు ఉ.6 నుంచి సా.6 వరకు మద్యం షాపులు మూసివేత,రోడ్లపై గుంపులుగా తిరగొద్దంటున్న పోలీసులు,వాహనదారులపై రంగులు చల్లొద్దని పోలీసుల హెచ్చరిక,నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవంటున్న పోలీసులు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్