ప్రాంతీయం

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

32 Views

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

సిద్దిపేట జిల్లా ములుగు, మార్చి 13

ములుగు మండల్ కొత్తూర్ గ్రామానికి చెంచిన గడిల యాదగిరి గుండెపోటుతో మరణించారు విషయం తెలుసుకున్న (బి ఆర్ ఎస్) నాయకుడు నకిర్త ప్రభు మృతుని కుటుంబాన్ని పరామర్శించే కి గడిలా లక్ష్మి భార్య కి 5000/-వేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగింది వీరి వెంట( బి ఆర్ ఎస్ ) నాయకులు కార్యకర్తలు బక్క విష్ణు కొట్టురి నాగేష్ గుంటి ప్రభాకర్ గుంటి రాము కుమ్మరి పెంటయ్య తుపాకుల జనార్ధన్ నాకీర్త మల్లేష్ గువ్వబాబు కొట్టూరి ప్రభాకర్ కొట్టురి రాజు చింతల ప్రభాకర్ లంబడి సామి నెల్లూరి రాజు నకిర్త నరసింహులు కర్రే మహేష్ పరుపుని శ్రీకాంత్ నకిర్త మల్లేష్ కొట్టురి నాగేష నాగి ఈ పాల్గొనడం జరిగింది

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్