ప్రాంతీయం

రజక సంఘం అధ్యక్షునిగా సీతారాములు ఎన్నిక

55 Viewsజగదేవపూర్ మండల రజక సంఘం అధ్యక్షునిగా సీతారాములు ఎన్నిక జగదేవపూర్, డిసెంబర్ 22, ( తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల కేంద్రంలో నిర్వహించిన రజక సంఘం సర్వసభ్య సమావేశంలో తిగుల్ గ్రామానికి చెందిన సీతారాములును మండల రజక సంఘం అధ్యక్షునిగా ఘనంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు సీతారాములు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన మండల రజక […]

ప్రాంతీయం

ర్యాకం యాదగిరి ప్రమాణ స్వీకారం 

155 Viewsచేబర్తి గ్రామ సర్పంచ్ గా ర్యాకం యాదగిరి ప్రమాణ స్వీకారం ఆదర్శ గ్రామంగా దిద్దుతాం – నూతన పాలకవర్గం మర్కుక్, డిసెంబర్ 22, ( తెలుగు న్యూస్ 24/7) సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామ సర్పంచ్ ర్యాకం యాదగిరి, ఉప సర్పంచ్ శ్రీకాంత్, వార్డ్ సభ్యులు సోమవారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక అధికారి చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ ర్యాకం యాదగిరి మాట్లాడుతూ ముందుగా చేబర్తి […]

ప్రాంతీయం

చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ 

33 Viewsతలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ గజ్వేల్, డిసెంబర్ 22, (తెలుగు న్యూస్ 24/7 ) సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో సోమవారం తలకొక్కుల చంద్రకళ లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్టు భవన్ లో తలకోక్కుల చంద్రకళ 10 వ వర్ధంతి సందర్భంగా ట్రస్ట్ భవన్ లో దాదాపు 120 మంది పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ తలకొక్కుల లక్ష్మణ్, కోశాధికారి దుర్గాప్రసాద్, ప్రధాన కార్యదర్శి […]

ప్రాంతీయం

కమిషనరేట్ లో ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు

19 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *కమిషనరేట్ లో ఘనంగా కాకా వెంకటస్వామి వర్ధంతి వేడుకలు* సేవ, క్రమశిక్షణ, నైతికతకు జి. వెంకటస్వామి  జీవితం నిదర్శనం: అదనపు డీసీపీ కె. శ్రీనివాస్ కాక జి వెంకటస్వామి వర్ధంతి వేడుకలను ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు డీసీపీ (అడ్మిన్ ) కె. శ్రీనివాస్, పోలీస్ అధికారులు వెంకటస్వామి చిత్ర పటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా డిసిపి అడ్మిన్  […]

ప్రాంతీయం

ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

38 Viewsమంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా ఇందారం ఎక్స్ రోడ్ వద్ద ఆగి ఉన్న లారీని బొలెరో వాహనం ఢీ కొట్టింది అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. మహారాష్ట్ర నుండి 23 మంది కూలీలను బొలెరో వాహనంలో కరీంనగర్ కు తీసుకొని వెళ్తుండగా మంచిర్యాల జిల్లా మందారం క్రాస్ రోడ్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను మంచిర్యాల […]

ప్రాంతీయం

రాంసాగర్ పాఠశాలలో లైబ్రరీని ప్రారంభించిన మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి

27 Viewsమండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రామసాగర్‌లో రూమ్ టు రీడ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన లైబ్రరీని మండల విద్యాధికారి సత్యనారాయణ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయ, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శైలజ, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయుడు వెంకటేశ్వర్లు, సర్పంచ్ నరేష్ గౌడ్, ఉపాధ్యాయులు శివకుమార్, శ్రీకాంత్ రెడ్డి, లావణ్య, రూమ్ టు రీడ్ కోఆర్డినేటర్ భవాని, తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ, పాఠశాల […]

ప్రాంతీయం

బస్సు సౌకర్యం కల్పించండి.

18 Viewsగజ్వేల్ నుండి చేగుంటకు వెళ్లే బస్సు వయా ఇంద్రుప్రియల్, మహ్మద్ షాపూర్, గొడుగుపల్లి మీదుగా వెళ్లాలని దౌల్తాబాద్ ఏఎంసి వైస్ చైర్మన్ మద్దెల స్వామి తెలిపారు. శనివారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ బాబు నాయక్ ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇందుకుగాను డిపో మేనేజర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ముత్యాలు, నాయకులు స్వామి, మధు, మల్లేష్, వెంకట్, మహేష్, నర్సింలు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

ప్రాంతీయం

బిజెపిలోకి చేరునున్న సినీ నటి ఆమని

13 Viewsబిజెపిలోకి చేరునున్న సినీ నటి ఆమని హైదరాబాద్ డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ఆమని నేడు రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆమని కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇటీవల […]

ప్రాంతీయం

ఓట్ల మెజారిటీతో శ్రీలత సెన్సేషన్‌ గెలుపు

123 Viewsసీతక్క ఐదు రౌండ్ల ప్రచారం చేసినా 3,230 ఓట్ల మెజారిటీతో శ్రీలత సెన్సేషన్‌ గెలుపు; కేటీఆర్ సన్మానం ములుగు జిల్లా,డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 ములుగు జిల్లా ఏటూరు నాగారం గ్రామ పంచాయతీలో హాట్‌టాపిక్‌గా మారిన సర్పంచ్ ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితం నమోదుైంది. రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న సీతక్క ఐదుసార్లు ప్రచారానికి వెళ్లి బలపరిచిన అభ్యర్థి ఉన్నప్పటికీ, ఓటర్లు తిరగబెట్టి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలతకు 3,230 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపు […]

ప్రాంతీయం

బ్యాంకులకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్

19 Viewsబ్యాంకులకు ఆర్‌బీఐ గుడ్ న్యూస్.. డిపాజిట్ ఇన్సూరెన్స్ ప్రీమియంలో కీలక మార్పు రిస్క్ ఆధారంగా ప్రీమియం వసూలుకు ఆర్‌బీఐ ఆమోదం ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న బ్యాంకులకు తగ్గనున్న భారం హైదరాబాద్ డిసెంబర్ 20, తెలుగు న్యూస్ 24/7 హైదరాబాద్‌లో జరిగిన బోర్డు సమావేశంలో కీలక నిర్ణయం ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) భారీ ఊరట కల్పించింది. డిపాజిట్ల బీమా కోసం చెల్లించే ప్రీమియం విధానంలో కీలక మార్పులకు ఆమోదం తెలిపింది. […]