31 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిశోర్ ఝా, ఐ పి ఎస్., ఎదుట 08 మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ మావోయిస్టు ల లొంగుబాటు *లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలను అందచేస్తాం.* ఈ రోజు అనగా, .24.01.2026 తేదీన నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ […]
చెన్నూరులో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి
28 Viewsమంచిర్యాల జిల్లా | చెన్నూరు *చెన్నూరులో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి* చెన్నూరు మున్సిపాలిటీలో పలు కీలక అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ. కోటి 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు చెన్నూరు పట్టణ రూపురేఖలను మార్చేలా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఈ […]
సమ్మక్క – సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ
108 Viewsసమ్మక్క – సారలమ్మ జాతర పోస్టర్ నీ ఆవిష్కరించిన -ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా,జనవరి 24, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ నీ టిఫిసిసి ఎస్సి సెల్ చైర్ పర్సన్ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.తోటపల్లి గ్రామంలో ఈ నేల 28 నుండి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలనీ ఎమ్మెల్యే కవ్వంపల్లి […]
ఈనెల జనవరి 29న సీఎం కప్… 2026 క్రీడలు ప్రారంభం
25 Viewsఈనెల జనవరి 29న సీఎం కప్… 2026 క్రీడలు ప్రారంభం సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల జనవరి 29, 30,31 తేదీల్లో సీఎం కప్ 2026 క్రీడ పోటీలు నిర్వహించనున్నట్లు బెజ్జంకి ఎంపీడీవో కడివేర్గు ప్రవీణ్, ప్రకటనలో తెలిపారు.ఈ యొక్క క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సంబంధిత గ్రామపంచాయతీ ద్వారా ఆన్లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలని, ప్రతి […]
వడ్లూరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలుపాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
28 Viewsవడ్లూరు గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలుపాఠశాలలో విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూరు గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వసంత పంచమి సందర్భంగా బెజ్జంకి లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ మెంబర్స్ చెన్నడి సుధాకర్ రెడ్డి, అన్నాడి ఆనంతరెడ్డి, రాసూరి మల్లికార్జున్ విద్యార్థులకు నోట్ బుక్స్ ఉచితంగా పంపిణీ చేయడం చేశారు. ఈ […]
టచ్ హాస్పిటల్‌లో అరుదైన హై-రిస్క్ హృదయ శస్త్రచికిత్స విజయం
80 Viewsటచ్ హాస్పిటల్‌లో అరుదైన హై-రిస్క్ హృదయ శస్త్రచికిత్స విజయం. మంచిర్యాల జిల్లా. 95% తీవ్రమైన కాల్షియం బ్లాకేజీలకు OCT మార్గదర్శకంతో సంక్లిష్ట కరోనరీ అంజియోప్లాస్టీ మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో కార్డియాలజీ సేవలకు టచ్ హాస్పిటల్ కొత్త మైలురాయిని నెలకొల్పింది. 75 ఏళ్ల వయస్సున్న ఓ రోగికి గుండె ప్రధాన రక్తనాళాల్లో రెండు చోట్ల సుమారు 95 శాతం అత్యంత తీవ్రమైన బ్లాకేజీలు ఉండగా, వాటిని టచ్ హాస్పిటల్‌లోనే విజయవంతంగా చికిత్స చేసి రోగిని సురక్షితంగా డిశ్చార్జ్ […]
ప్రతిష్టాత్మక ‘ప్రోకామ్ స్లామ్’ మెడల్స్ సాధించిన 8 మంది కానిస్టేబుళ్లు
38 Viewsప్రతిష్టాత్మక ‘ప్రోకామ్ స్లామ్’ మెడల్స్ సాధించిన 8 మంది కానిస్టేబుళ్లు సిద్దిపేట జిల్లా,జనవరి 23, తెలుగు న్యూస్ 24/7 దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు మెట్రోపాలిటన్ నగరాల మారథాన్‌లను విజయవంతంగా పూర్తి చేసిన సిద్దిపేట పోలీసులుదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ప్రోకామ్ స్లామ్’ లో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌కు చెందిన 8 మంది కానిస్టేబుళ్లు అద్భుత ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ ఘనత సాధించిన పోలీసు సిబ్బందిని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్ రష్మీ పెరుమాళ్ ప్రత్యేకంగా […]
ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది
21 Viewsఅరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం ఒక్క రోడ్డు ప్రమాదం కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తుంది సిద్దిపేట జిల్లా,జనవరి 23, తెలుగు న్యూస్ 24/7 కమిషనర్ ఆఫ్ పోలీస్ సిద్దిపేట ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అర్రైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం లో భాగంగా అరవింద్ పటేల్, మేనేజర్ దేశాయ్ బీడీ కంపెనీ కార్మికులకు ఉద్యోగులకు రోడ్ సేఫ్టీ కార్యక్రమం నిర్వహించిన సిద్ధిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్, సిద్ధిపేట వన్ టౌన్ ఇన్స్పెక్టర్ […]
మంచిర్యాల కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఖాయం- గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు
33 Viewsమంచిర్యాల కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఖాయం- గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు. బీజేపీ పార్టీలో భారీగా చేరికలు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ మరియు BRS పార్టీల నుండి బీజేపీ పార్టీ లో గా చేయరట వారికి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి 58 వ డివిజన్ నుండి మాజీ కౌన్సిలర్ బోట్ల […]
పిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
23 Viewsపిల్లల ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా ,జనవరి 23, 2026: ప్రభుత్వ పాఠశాలలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. యాదయ్య, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా వెనుకబడిన […]










