ప్రాంతీయం

ఈనెల జనవరి 29న సీఎం కప్… 2026 క్రీడలు ప్రారంభం

36 Views

ఈనెల జనవరి 29న సీఎం కప్… 2026 క్రీడలు ప్రారంభం

సిద్దిపేట జిల్లా, జనవరి, తెలుగు న్యూస్ 24/7

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో ఈనెల జనవరి 29, 30,31 తేదీల్లో సీఎం కప్ 2026 క్రీడ పోటీలు నిర్వహించనున్నట్లు బెజ్జంకి ఎంపీడీవో కడివేర్గు ప్రవీణ్, ప్రకటనలో తెలిపారు.ఈ యొక్క క్రీడా పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు సంబంధిత గ్రామపంచాయతీ ద్వారా ఆన్లైన్ లో పేర్లు నమోదు చేసుకోవాలని, ప్రతి గ్రామం నుండి ఒక్క జట్టుకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలిపారు. బెజ్జంకి మండలంలోని యువత, క్రీడాకారులు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *