ప్రాంతీయం

మంచిర్యాల కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఖాయం- గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు

32 Views

మంచిర్యాల కార్పొరేషన్ పై బీజేపీ జెండా ఖాయం- గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు.

బీజేపీ పార్టీలో భారీగా చేరికలు.

మంచిర్యాల జిల్లా.

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ లో కాంగ్రెస్ మరియు BRS పార్టీల నుండి బీజేపీ పార్టీ లో గా చేయరట వారికి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి  58 వ డివిజన్ నుండి మాజీ కౌన్సిలర్ బోట్ల సత్యం, 52 డివిజన్ నుండి హైటెక్ కాలనీ మాజీ అధ్యక్షులు చిట్టినేని హనుమంత్ రావు, 22 డివిజన్ రాజీవ్ నగర్ నుండి దాసరి కనకయ్య గౌడ్- పద్మ , శ్రీరాంపూర్ 3 వ డివిజన్ నుండి బరుపాటి సుమలత – మారుతి, తిరుపతమ్మ, 5 వ డివిజన్ నుండి చెరుకు మోహన్ దాస్, 56 వ డివిజన్ నుండి అడువల సురేష్ , భారీగా యువకులు మరియు మహిళలు ఈరోజు బీజేపీ పార్టీలో చేరగా వారికి బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రేమేందర్ రెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పై కాషాయం జెండా ఎగరడం ఖాయం అని అత్యధిక స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం ఖాయం అని ప్రేమేందర్ రెడ్డి  ధీమా వ్యక్తం చేశారు. గతంలో  ప్రభుత్వం మరియు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, పెద్దపల్లి పురుషోత్తం, గాజుల ముఖేష్ గౌడ్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎనగందుల కృష్ణ మూర్తి, అమిరిశెట్టి రాజ్ కుమార్, రంగ శ్రీశైలం, సత్రం రమేష్, మల్యాల శ్రీనివాస్, పట్టి వెంకట కృష్ణ, పానుగంటి మధు మరియు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *