102 Viewsపాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్. సిద్దిపేట జిల్లా,జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాల పట్టణంలోని పాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (ఓల్డ్ సీ హెచ్ సీ) లో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాన్ని పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఈరోజు సందర్శించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకమైన వాతావరణంలో జరిగేలా చూడాలని అధికారులనకు సూచించారు.నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన […]
రోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు కుమారుడు
42 Viewsరోడ్డు ప్రమాదంలో గాయపడిన జర్నలిస్టు కుమారుడు -పరామర్శించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య హైదరాబాద్, జనవరి 29: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైదరాబాద్ నాగోల్ రాక్ టౌన్ కాలనీలోని పవన్ సాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ఖమ్మం జిల్లా నాయకుడు సామ్రాట్ గుప్తా కుమారుడు తర్షిత్ తేజ,ను ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు, రాష్ట్ర కన్వీనర్ మామిడి సోమయ్య,గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన తర్షిత్ తేజ ఆరోగ్య […]
సమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రజలందరిపై ఉండాలి
31 Viewsసమ్మక్క సారలమ్మ దీవెనలు ప్రజలందరిపై ఉండాలి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సిద్దిపేట జిల్లా, జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి గ్రామంలో జరుగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర” మహోత్సవంలో దేవక్కపల్లి జాతర కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, జాతర కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ జాతర మహోత్సవంలో పాల్గొన్నారు.అనంతరం ‘సమ్మక్క సారలమ్మకు’ ప్రత్యేక పూజలు నిర్వహించి తన ఎత్తు బంగారాన్ని సమ్మక్క సారలమ్మకు సమర్పించారు. ఈ […]
వన దేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సురేఖ దంపతులు
46 Viewsమంచిర్యాలలో గద్దెపైకి సమ్మక్క ఆగమనం ఆధ్యాంతం భక్తుల కోలాహలం. వన దేవతలు సమ్మక్క సారలమ్మలను దర్శించుకొని మొక్కులు సమర్పించుకున్న మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సురేఖ దంపతులు. మంచిర్యాల జిల్లా కన్నుల పండుగగా సమ్మక్క తల్లిని ఊరేగింపుగా గౌతమేశ్వర ఆలయ ప్రాంగణం కు తీసుకొచ్చారు. సమ్మక్క రాక సందర్భంగా అధిక సంఖ్యలో భక్తుల పూనకాలు భక్తిమయంతో నినాదాలు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించి. గోదావరి ప్రాంతంలో జాతరను జరుపుకున్నారు. […]
మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయటం సరికాదు
90 Viewsమాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయటం సరికాదు బిఆర్ఎస్ బెజ్జంకి మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి తెలుగు న్యూస్ 24/7 తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి సిట్ నోటీసులు జారీ సరికాదని, కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం తగదని భారత రాష్ట్ర సమితి సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల అధ్యక్షుల పాకాల మహిపాల్ రెడ్డి తెలిపారు.ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమం చేసిన నాయకుడిపై చర్యలు తగవని,తెలంగాణ […]
వన దేవతలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
44 Viewsవన దేవతలను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సమ్మక్క సారలమ్మ కు నిలువెత్తు బంగారం మొక్కలు చెల్లించిన మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సిద్దిపేట జిల్లా, జనవరి 29, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని దేవక్కపల్లి,గుండారం గ్రామాల్లోని వన దేవతలు అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వానానికి విచ్చేసినమాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి ఆలయ చైర్మన్ ఆలయ పూజారి ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే […]
దుంపలపల్లి పాఠశాల మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి.
8 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని దుంపలపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న బోజన ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె.హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార పదార్థాలు అన్నం, గుడ్డు, పాలకూర పప్పు, సాంబారును ఆమె పరిశీలించారు. కూర నాణ్యత మెరుగుపరచాలని విద్యార్థులకు రుచికరంగా వండాలని వంట సిబ్బందిని ఆదేశించారు. విద్యార్థుల హాజరు ప్రకారం వంట సరుకులు కొలత ప్రకారం వంట చేసేలా మానిటర్ చెయ్యాలని టీచర్లను ఆదేశించారు. విద్యార్థులకు కడుపు నిండా […]
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే కాలువలకు గండి. మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి.
8 Viewsప్రభుత్వం రైతుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని ఎల్లారెడ్డిపేట, పెద్ద మాసాన్ పల్లి శివారులో దుబ్బాక ప్రధాన కాలువకు పడ్డ గండిని నష్టపోయిన పంట పొలాలను ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలువ మొత్తం తుంగతో పాటు పూడికతో నిండిపోయినప్పటికీ పట్టించుకోకుండా హెచ్చు స్థాయిలో నీటి విడుదల చేయడంతోనే దుబ్బాక ప్రధాన […]
లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.
7 Viewsమెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ దౌల్తాబాద్ బీజేపీ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇందుప్రియల్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుప్రియల్ గ్రామానికి చెందిన కాసులవాడ దివ్యకు 12,000 వేలు, కడారి స్వామికి 44,500 వేలు, అలాగే సూరంపల్లి గ్రామానికి చెందిన దాసరి పెద్ద నరసయ్యకు 12,000 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. […]
ఉపాధి హామీ కూలీలకు తక్షణమే పని కల్పించాలి. డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య.
12 Viewsరాయపోల్ మండలంలో ఉపాధి హామీ పథకం అమలుపై పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఉపాధి హామీ కూలీలకు నిరంతరంగా పని కల్పించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నర్సరీల అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు […]










