ప్రాంతీయం

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు

114 Viewsకాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్రదినోత్సవ వేడుకలు సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బెజ్జంకి మండల శాఖ ఆధ్వర్యంలో 77 వ గణతంత్రదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ భారతదేశాన్ని సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్రంగా ఆవిష్కరించిన ఈ పవిత్ర రోజున, రాజ్యాంగ విలువలకు, స్ఫూర్తికి […]

ప్రాంతీయం

ఘనంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి

72 Views77 వ గణతంత్ర దినోత్సవం జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ కె. హైమావతి సిద్దిపేట జిల్లా, జనవరి 26, తెలుగు న్యూస్ 24/7,77 వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి కె. హైమావతి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ అధికారులకు, సిబ్బందికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రాంతీయం

టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్-2843 ఫెడరేషన్ నగర అధ్యక్షుడిని పరామర్శించిన జిల్లా నాయకత్వం

43 Viewsటీడబ్ల్యూజేఎఫ్ – హెచ్-2843 ఫెడరేషన్ నగర అధ్యక్షుడిని పరామర్శించిన జిల్లా నాయకత్వం నేలకొండపల్లి, జనవరి 25, తెలుగు న్యూస్ 24/7  విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన ఖమ్మం పట్టణ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ – హెచ్ -2843) పట్టణ అధ్యక్షుడు గంటెల కుమార్‌ను టీడబ్ల్యూజేఎఫ్ ఖమ్మం జిల్లా బృందంకలిసిపరామర్శించింది.నేలకొండపల్లి మండలం చెన్నారం గ్రామంలో నివాసానికి చేరుకునే సమయంలో రహదారి మరమ్మతుల కారణంగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఆయనకు ప్రమాదం జరిగింది. స్థానికులు […]

ప్రాంతీయం

నేడే తెలంగాణ మూవీ,టీవీ,డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ బాడీ సమావేశనికి అందరికీ ఆహ్వానం

18 Viewsనేడే తెలంగాణ మూవీ,టీవీ,డిజిటల్ ఆర్టిస్ట్ యూనియన్ జనరల్ బాడీ సమావేశనికి అందరికీ ఆహ్వానం:అధ్యక్షులు రాజశేఖర్. హైదరాబాద్,జనవరి 24 తెలుగు న్యూస్ 24/7 తెలంగాణా మూవి,టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ జనరల్ బాడీ సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని తెలంగాణా మూవి,టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు.శనివారం తెలంగాణా మూవి,టీవీ అండ్ డిజిటల్ ఆర్టిస్ట్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం(సర్వసభ్య సమావేశం) ఈ రోజు మోతినగర్ కమ్యూనిటీ హాల్లో […]

ప్రాంతీయం

బీఎస్పీ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి..

257 Viewsబీఎస్పీ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించండి.. -బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్ సిద్దిపేట జిల్లా,గజ్వేల్, జనవరి 24, తెలుగు న్యూస్ 24/7 బహుజన సమాజ్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ మున్సిపాలిటీ సమీక్ష సమావేశం శనివారం గజ్వేల్ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో నియోజకవర్గ అధ్యక్షుడు కొమ్ము చంద్రం, అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బీఎస్పీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు పుల్లూరు ఉమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం

38 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమం. మంచిర్యాల జిల్లా. నేడు మంచిర్యాల నియోజకవర్గంలో 2025-26 సంవత్సరానికి గాను (సబ్ మిషన్ ఆన్ అగ్రికల్చర్ మెకనైజెషన్)లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా సబ్సిడీ పైన రైతులకు వ్యవసాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని మంచిర్యాల శాసన సభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  చేతుల మీదగా మంచిర్యాల లలో ప్రారంభించటం జరిగింది.కార్యక్రమములో మంచిర్యాల […]

ప్రాంతీయం

మంచిర్యాల కార్పొరేషన్ లో కార్పొరేటర్ టికెట్@ 50 లక్షలు

41 Viewsమంచిర్యాల కార్పొరేషన్ లో కార్పొరేటర్ టికెట్@ 50 లక్షలు. మంచిర్యాల జిల్లా. నూతనంగా ఏర్పడిన మంచిర్యాల కార్పొరేషన్ లో కార్పొరేటర్ పదవి కోట్లతో ముడిపడి ఉన్నది. 50 లక్షలు ఖర్చు పెట్టే వారికే రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒక్కొక్క డివిజన్లో 2500 నుండి 3500 ఓటర్లు ఉన్నారని అంచనా ఒక్కొక్క ఓటుకి ₹1000 పంపిణీ తప్పదని అభ్యర్థులు ఆలోచన చేస్తున్నారు. 60 డివిజన్లో కలిపి ఒక్కొక్క పార్టీ 35 కోట్లు వరకు ఖర్చు […]

ప్రాంతీయం

కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిశోర్ ఝా, ఐ పి ఎస్., ఎదుట 08 మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ మావోయిస్టు ల లొంగుబాటు

31 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* కమీషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అంబర్ కిశోర్ ఝా, ఐ పి ఎస్., ఎదుట 08 మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ కమిటీ మావోయిస్టు ల లొంగుబాటు *లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు తెలంగాణ ప్రభుత్వం అందించే పునరావాస పథకం కింద లభించే ఫలితాలను అందచేస్తాం.* ఈ రోజు అనగా, .24.01.2026 తేదీన నిషేదిత CPI మావోయిస్టు పార్టీకి చెందిన ఎనిమిది మంది మిలీషియా, కోరియర్, సాంస్కృతిక విభాగం, లోకల్ […]

ప్రాంతీయం

చెన్నూరులో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి

28 Viewsమంచిర్యాల జిల్లా | చెన్నూరు *చెన్నూరులో రూ.1.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి* చెన్నూరు మున్సిపాలిటీలో పలు కీలక అభివృద్ధి పనులకు రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి శంకుస్థాపనలు చేశారు. సుమారు రూ. కోటి 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు చెన్నూరు పట్టణ రూపురేఖలను మార్చేలా ఉంటాయని మంత్రి పేర్కొన్నారు. ఈ […]

ప్రాంతీయం

సమ్మక్క – సారలమ్మ జాతర పోస్టర్ ఆవిష్కరణ  

107 Viewsసమ్మక్క – సారలమ్మ జాతర పోస్టర్ నీ ఆవిష్కరించిన -ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ  సిద్దిపేట జిల్లా,జనవరి 24, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని తోటపల్లి గ్రామంలో నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతర పోస్టర్ నీ టిఫిసిసి ఎస్సి సెల్ చైర్ పర్సన్ మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కవ్వం పల్లి సత్యనారాయణ ఆవిష్కరించారు.తోటపల్లి గ్రామంలో ఈ నేల 28 నుండి 31 వరకు జరగనున్న శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతరకు రావాలనీ ఎమ్మెల్యే కవ్వంపల్లి […]