ప్రాంతీయం

మంచిర్యాల కార్పొరేషన్ లో కార్పొరేటర్ టికెట్@ 50 లక్షలు

44 Views

మంచిర్యాల కార్పొరేషన్ లో కార్పొరేటర్ టికెట్@ 50 లక్షలు.

మంచిర్యాల జిల్లా.

నూతనంగా ఏర్పడిన మంచిర్యాల కార్పొరేషన్ లో కార్పొరేటర్ పదవి కోట్లతో ముడిపడి ఉన్నది. 50 లక్షలు ఖర్చు పెట్టే వారికే రాజకీయ పార్టీలు టికెట్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఒక్కొక్క డివిజన్లో 2500 నుండి 3500 ఓటర్లు ఉన్నారని అంచనా ఒక్కొక్క ఓటుకి ₹1000 పంపిణీ తప్పదని అభ్యర్థులు ఆలోచన చేస్తున్నారు. 60 డివిజన్లో కలిపి ఒక్కొక్క పార్టీ 35 కోట్లు వరకు ఖర్చు చేసే వ్యూహరచన చేస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *