ప్రాంతీయం

లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ.

8 Viewsమెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదేశాల మేరకు బుధవారం సీఎం రిలీఫ్ ఫండ్ దౌల్తాబాద్ బీజేపీ మండల అధ్యక్షులు దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఇందుప్రియల్ గ్రామంలో లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఇందుప్రియల్ గ్రామానికి చెందిన కాసులవాడ దివ్యకు 12,000 వేలు, కడారి స్వామికి 44,500 వేలు, అలాగే సూరంపల్లి గ్రామానికి చెందిన దాసరి పెద్ద నరసయ్యకు 12,000 వేలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. […]

ప్రాంతీయం

ఉపాధి హామీ కూలీలకు తక్షణమే పని కల్పించాలి. డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య.

12 Viewsరాయపోల్ మండలంలో ఉపాధి హామీ పథకం అమలుపై పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో డీఆర్‌డీఓ జయదేవ్ ఆర్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ఉపాధి హామీ కూలీలకు నిరంతరంగా పని కల్పించేందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. నర్సరీల అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు […]

ప్రాంతీయం

గనులు మూసి వేయబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

11 Viewsగనులు మూసి వేయబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి మంచిర్యాల జిల్లా,జనవరి 28, 2026: బొగ్గు గనులు మూసి వేయబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొగ్గు గనులు సంబంధిత జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అన్ని బొగ్గు కంపెనీల జనరల్ మేనేజర్లతో మైన్స్ క్లోజింగ్ యాక్టివిటీలపై […]

ప్రాంతీయం

తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖ మంత్రి వర్యులు  జూపల్లి కృష్ణారావు కి శాలువలతో సత్కరించి స్వాగతం పలికిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు

21 Viewsమంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు  నివాసానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, సాంస్కృతిక & పురావస్తు శాఖ మంత్రి వర్యులు  జూపల్లి కృష్ణారావు కి శాలువలతో సత్కరించి స్వాగతం పలికిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు  మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఫిబ్రవరి 11వ తేదీన జరగబోయే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎలక్షన్ల గురించి చర్చించిన మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ […]

ప్రాంతీయం

ఎన్నికల ప్రక్రియలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

27 Viewsఎన్నికల ప్రక్రియలో అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలి,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 28, 2026: 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ […]

ప్రాంతీయం

మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 15 మందికి 1,62,500/- రూపాయల జరిమానా

65 Views  మద్యం సేవించి వాహనాన్ని నడిపిన 15 మందికి 1,62,500/- రూపాయల జరిమానా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 02 ఇద్దరికీ ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 10,000 రూపాయల జరిమానా మైనర్ వాహనాలు నడిపిన 10 మందికి ఒక్కొక్కరికి 5,000/- చొప్పున 50,000 జరిమానా మొత్తం జరిమానా డబ్బులు ₹ 2,22,500/- మద్యం సేవించి వాహనాలు నడపవద్దు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దు సిద్దిపేట జిల్లా, జనవరి 27, తెలుగు న్యూస్ 24/7 […]

ప్రాంతీయం

గజ్వేల్ ఐఓసీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి,

66 Viewsగజ్వేల్ ఐఓసీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి, సిద్దిపేట జిల్లా, గజ్వేల్, జనవరి 27, తెలుగు న్యూస్ 24/7 గజ్వేల్ ఐఓసీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కోసం చేస్తున్న ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె.హేమావతి. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణంలో గల 20 వార్డులకు సంబంధించి ఐఓసీలో నామినేషన్లను స్వీకరించడం జరుగుతుందని ఎలాంటి ఇబ్బంది కలగకుండా సాఫీగా నామినేషన్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించాలని, […]

ప్రాంతీయం

తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదల

15 Views*తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదల* అమల్లోకి ఎలక్షన్ కోడ్. ఈ నెల 28 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 30తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడవు. మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రీపోలింగ్ ఎక్కడై ఉంటే ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు

ప్రాంతీయం

హత్యయత్నం కేసులో నిందితునికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష

28 Views*రామగుండం పోలీస్ కమిషనరేట్* *హత్యయత్నం కేసులో నిందితునికి 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష* మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో 22.07.2018న జరిగిన హత్యాయత్న కేసులో నేరం రుజువుకావడంతో నిందితుడికి కోర్టు 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.2,000/- జరిమానా విధించింది. ఈ కేసులో కోహినూరు దక్షిణామూర్తి S/o పాండురంగ, నివాసి–మందమర్రి పెట్రోల్ బంక్ సమీపంలో, డబ్బుల లావాదేవీల విషయంలో జరిగిన గొడవలో దసుకుంట్ల కుమారస్వామి @ వరిగేష్ చంపాలనే ఉద్దేశంతో కత్తితో […]

ప్రాంతీయం

మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్

12 Viewsమున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ మంచిర్యాల జిల్లా,జనవరి 27, 2026 : జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల్ల లోని ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం, కౌంటింగ్ కేంద్రాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ జి అన్వేష్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా […]