ప్రాంతీయం

తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదల

19 Views

*తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు ఎన్నికల షెడ్యూలు విడుదల*

అమల్లోకి ఎలక్షన్ కోడ్. ఈ నెల 28 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు.

ఈనెల 30తో ముగియనున్న నామినేషన్ల స్వీకరణ గడవు. మున్సిపల్ ఎన్నికల్లో 53 లక్షల మందికి పైగా ఓటర్లు ఓటు హక్కు పోలింగ్ జరగనుంది.

ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. రీపోలింగ్ ఎక్కడై ఉంటే

ఫిబ్రవరి 12న నిర్వహిస్తారు

No Slide Found In Slider.

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *