ప్రాంతీయం

అఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సు గోడ ప్రతులు ఆవిష్కరణ

13 Viewsఅఖిల భారత ఫాసిస్ట్ వ్యతిరేక సదస్సు గోడ ప్రతులు ఆవిష్కరణ. కొమరం భీం జిల్లా, జైనూర్. కొమరం బీమ్ జిల్లా జైనూర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఫాసిస్ట్ నిర్వహణ జిల్లా కన్వీనర్ తిరుపతి మాట్లాడు తూ ఈ దేశం స్వేచ్ఛను కోరుకోవడం లేదని చెప్పేది ఆర్‌ఎస్‌ఎస్. ఈ దేశ రాజ్యాంగాన్ని తిరస్కరించి, మనుస్మృతిని రాజ్యాంగంగా ప్రకటించేది ఆర్‌ఎస్‌ఎస్. జాతీయ జెండాను ఎప్పుడూ అంగీకరించని మరియు నేడు రామ జెండాను అత్యున్నత […]

ప్రాంతీయం

మంచిర్యాల ప్రైవేట్ హాస్పిటల్ గైనకాలజిస్ట్ లతో డిఎంహెచ్వో సమీక్ష సమావేశం

18 Viewsజిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలస్టులు తో ఆసుపత్రులలో ప్రసవాలు లింగ నిర్ధారణ పైన సమీక్ష చేయడం జరిగినది. మంచిర్యాల ప్రైవట్ హాస్పిటల్ గైనకాలజిస్టులతో డిఎంహెచ్ఓ అధికారి అనిత సమీక్ష సమావేశం. మంచిర్యాల జిల్లా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలస్టులు తో ఆసుపత్రులలో ప్రసవాలు లింగ నిర్ధారణ పైన సమీక్ష చేయడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా వైద్య […]

ప్రాంతీయం

చికిత్స అనంతరం మంచిర్యాలకు చేరుకున్న ఎమ్మెల్యే

22 Viewsచికిత్స అనంతరం మంచిర్యాలకు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల చేరుకున్న ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై మరియు ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గత కొన్ని రోజులుగా అనారోగ్యం కారణంతో బాధపడుతున్న ఎమ్మెల్యే చికిత్స అనంతరం ప్రత్యేక ఎలిఫర్డ్ లో హైదరాబాదు నుండి మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. చికిత్స అనంతరం ప్రేమ్ సాగర్ రావు రాకతో కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున మంచిర్యాల […]

ప్రాంతీయం

ప్రతి జనరల్ స్థానంలోనూ బీసీలను గెలిపించుకుందాం

31 Viewsఇవి సాధారణ ఎన్నికలు కావు. బీసీ లకు, అగ్రవర్ణ పార్టీలకు జరుగుతున్న యుద్ధం. ప్రతి జనరల్ స్థానంలోనూ బీసీలను గెలిపించుకుందాం. అగ్రవర్ణ నాయకులను ఓడించి బీసీల ఐక్యతను చాటుదాం. యువతరానికి పిలుపునిస్తున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ. తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఈ స్థానిక సంస్థల ఎన్నికలు బీసీలకు, అగ్రవర్ణాల నాయకుల పార్టీలకు జరుగుతున్న యుద్ధం అని మహేష్ వర్మ పేర్కొన్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన బీసీలకు […]

ప్రాంతీయం

మంచిర్యాల జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం

30 Viewsమంచిర్యాల జిల్లాలో భారత రాజ్యాంగం దినోత్సవం. మంచిర్యాల జిల్లా. మంచిర్యాల జిల్లా లో భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాల వేసిన నా మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని దాని కాపాడే బాధ్యత సమాజాన్ని భారత దేశ ప్రజల మైన మనందరి పైన ఉందని రాజ్యాంగ మౌలిక లక్ష్యం సామాజిక ఆర్థిక రాజకీయ సమస్యల పరిరక్షణ 1949 లో […]

ప్రాంతీయం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలి

19 Viewsరాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలి. అంబేద్కర్ విగ్రహానికి వినతి మంచిర్యాల జిల్లా. ఈరోజు సీసీసీ కార్నర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన అంశాలు అమలు చేయడం లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ని నిరసిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం మేనిఫెస్టో లోని అంశాలు 1) మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్ట […]

ప్రాంతీయం

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు వ్యతిరేకంగా తీసిన జీవో 46 ను రద్దు చేయాలి

13 Viewsస్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు వ్యతిరేకంగా తీసిన జీవో 46 ను రద్దు చేయాలి జీవో నంబర్ 46 పత్రాలను కాలబెట్టిన బీసీ జేఏసీ నాయకులు — బీసీ మహిళా జేఏసీ కన్వీనర్ అడ్వకేట్ పేరాo అలేఖ్య మంచిర్యాల జిల్లా. మంచిర్యాల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తా అన్న కాంగ్రెస్ పార్టీ, మొన్నటి రోజున జీవో నెంబర్ 46 జారీ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ […]

ప్రాంతీయం

ఆలయ కమిటీ అధ్యక్షులుగా టి ఎం డి

118 Viewsశ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా టి ఎం డి లక్ష్మణ్ సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నవంబర్ 24 సిద్దిపేట జిల్లా గజ్వేల్ గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ శాశ్వత సభ్యుల సమావేశం సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి,కోశాధికారి ఎన్నికలు ఏకగ్రీవం చేశారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన టి […]

ప్రాంతీయం

జిల్లా కలెక్టర్ ను సన్మానించిన డీఎంహెచ్వో సిబ్బంది

14 Viewsమంచిర్యాల జిల్లా కలెక్టర్ ను సన్మానించిన డీఎంహెచ్వో సిబ్బంది. మంచిర్యాల జిల్లా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత మరియు వైద్యులు వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్ ని సన్మానించడం జరిగినది జిల్లా కలెక్టర్ కి కేంద్ర ప్రభుత్వము జాతీయ వాటర్ అవార్డ్స్ ను అందించడంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మారుమూల ప్రజలకు అందించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నందున జిల్లా కలెక్టర్ కి అవార్డు రావడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా […]